thumbnail

LIVE : నెల్లూరులో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 11:03 AM IST

Updated : Oct 27, 2024, 11:55 AM IST

Health Awareness Conference in Nellore Live : ప్రస్తుతం ఆధునిక కాలంలో జీవన శైలి మారింది. చాలా మంది ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అప్రమత్తత, చక్కని జీవన శైలితోనే వ్యాధులకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.  -ఆరోగ్యభాగ్యం అందరికీ చేరువ చేసే లక్ష్యంతో 'ఈనాడు, ఈటీవీ -సుఖీభవ' -ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దైనందిన -జీవితంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆహారపు అలవాట్లను ఎలా "అలవరచుకోవాలి.. అనారోగ్య లక్షణాలను గుర్తించి సకాలంలో వైద్య సహాయం -ఎలా పొందాలి ఇలా వివిధ అంశాలను ఆయా రంగాల నిపుణులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. తాజాగా నెల్లూరులో ఈనాడు-ఈటీవీ సుఖీభవ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సుకు సీనియర్‌ సిటిజన్లు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు వైద్య నిపుణులు సలహాలు, సమాధానాలు ఇస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : Oct 27, 2024, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.