LIVE : నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన - ప్రత్యక్షప్రసారం - Komati Reddy venkat reddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 12:46 PM IST

Updated : Mar 15, 2024, 12:55 PM IST

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కుటుంబం బంగారం అయ్యింది. వర్షాకాలం వచ్చేలోపు చెరువులు, కాలువల్లో పూడిక తీయిస్తామని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.కేసీఆర్‌ పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కుటుంబం బంగారం అయ్యింది. వర్షాకాలం వచ్చేలోపు చెరువులు, కాలువల్లో పూడిక తీయిస్తామని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కుటుంబం బంగారం అయ్యింది. వర్షాకాలం వచ్చేలోపు చెరువులు, కాలువల్లో పూడిక తీయిస్తామని పేర్కొన్నారు.
Last Updated : Mar 15, 2024, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.