LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కిషన్​రెడ్డి మీడియా సమావేశం - Minister Kishan Reddy Live - MINISTER KISHAN REDDY LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 4:53 PM IST

Updated : Apr 29, 2024, 5:15 PM IST

Kishan Reddy Press Meet Live From BJP Party Office BJP Live :  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళావారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న సందర్భంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మెదక్​లో జరిగే బహిరంగ సమావేశానికి అన్ని రకాల ఏర్పుట్లు చేస్తున్నామని తెలుపుతున్నారు. అలానే మోదీ ప్రతిపక్షాల లోపాలను తెలియజేస్తారని వివరిస్తున్నారు. కేంద్రంలో పది సంవత్సరాల్లో జరిగిన అభిృద్ధిని ప్రజలకు వివరించనున్నారని తెలియజేస్తున్నారు. మోదీ షెడ్యూల్​ వివరాలను ప్రజలకు ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల ప్రచారంలో ముందున్నమని తెలుపుతున్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కోట్లు కేటాయించిందని వివరిస్తున్నారు. సీఎం రేవంత్​ రెడ్డికి ఇచ్చిన సమాన్లు విషయంలో స్పందిస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్​ షాపై రిజర్వేషన్ల విషయంలో మాఫింగ్​ వీడియో చేసి వైరల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనంతరం బీఆర్ఎస్​, కాంగ్రెస్​ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. 
Last Updated : Apr 29, 2024, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.