LIVE : ఎన్​ఎస్​ఎస్​ వాలంటీర్ల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్​ రెడ్డి - cm revanth live - CM REVANTH LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 6:13 PM IST

Updated : Jul 13, 2024, 6:39 PM IST

Telangana CM Revanth Reddy Live : డ్రగ్స్​ నియంత్రణ, మహిళల భద్రతలో వాలంటీర్లు అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. ట్రాఫిక్​ క్రమబద్ధీకరణలో వాలంటీర్లు అంశంపై ఈ కార్యక్రమం నిర్వహించారు. స్టూడెంట్​ వాలంటరీ పోలీసింగ్​ లోగోను సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్​బాబు, డీజీపీ జితేందర్​ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ వీసీ బుర్రా వెంకటేశం, సీపీలు శ్రీనివాస్​ రెడ్డి, అవినాశ్​, సుధీర్​ బాబు పాల్గొన్నారు.  అంతకు ముందు ఇంజినీరింగ్‌ విద్యలో నాణ్యత పెంచే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి జేఎన్‌టీయూహెచ్‌లో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు లేకుండా చేస్తానని సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్​ కళాశాలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా కళాశాలలు ఉండకూడని అన్నారు. జేఎన్​టీయూలో ఇంజినీరింగ్​ కాలేజీల యాజమాన్యాలతో సీఎం సమావేశం నిర్వహించారు.
Last Updated : Jul 13, 2024, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.