LIVE : బుద్ధ పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - Buddha Purnima celebrations Live - BUDDHA PURNIMA CELEBRATIONS LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 23, 2024, 1:25 PM IST
|Updated : May 23, 2024, 1:39 PM IST
CM Revanth Reddy participated in Buddha Purnima celebrations LIVE : సికింద్రాబాద్‌లోని బుద్ధ పూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌లో వేడుకలకి హాజరయ్యారు. బౌద్ధ భిక్షువులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుద్దిని విగ్రహానికి వెళ్లి నమస్కరించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్‌లోని బుద్ధ పూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌లో వేడుకలకి హాజరయ్యారు. బౌద్ధ భిక్షువులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్‌లోని బుద్ధ పూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌లో వేడుకలకి హాజరయ్యారు. బౌద్ధ భిక్షువులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్‌లోని బుద్ధ పూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌లో వేడుకలకి హాజరయ్యారు. బౌద్ధ భిక్షువులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు.
Last Updated : May 23, 2024, 1:39 PM IST