LIVE: గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీ - చంద్రబాబు శ్వేతపత్రం - ప్రత్యక్షప్రసారం - cm White Paper on Natural Resources
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 3:18 PM IST
|Updated : Jul 15, 2024, 4:45 PM IST
CM Chandrababu Release White Paper on Natural Resources Live: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరుసగా వివిధ రంగాలపై శ్వేతప్రతాలు విడుదల చేస్తూనే ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో జరిగిన దోపిడీలపై చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 3 రంగాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు నాలుగో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. ఇటీవలే విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను బయటపెడుతూ పీపీఏల్లో అవకతవకలు, సోలార్, విండ్, పవర్ కొనుగోళ్లల్లో అనినీతీపై వివరణ ఇచ్చారు. కాగా సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jul 15, 2024, 4:45 PM IST