thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 12:32 PM IST

Updated : Apr 11, 2024, 12:47 PM IST

ETV Bharat / Videos

LIVE: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - Chandrababu Participated in Ramzan

Chandrababu Participated in Ramzan Celebrations: పవిత్రమైన రంజాన్ మాసంలో నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించి, నేడు పండుగ జరుపుకుంటున్నముస్లింలందరికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనందం, ఐశ్వర్యాలను అల్లా ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు. ముస్లిం మైనారిటీలకు నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరుపుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు. తూ.గో.: నిడదవోలులో రంజాన్‌ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ముస్లిం మతపెద్దల సమక్షంలో కేక్ కట్ చేసిన చంద్రబాబు కర్నూలులో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేసింది తెదేపానే: చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో 2 ఉర్దూ వర్సిటీలుంటే రెండూ తెదేపానే ఏర్పాటు చేసింది: చంద్రబాబు హైదరాబాద్‌లో హజ్‌ హౌస్‌ కట్టి ప్రత్యేక విమానాలు వేయించాం: చంద్రబాబు కడప, విజయవాడలో హజ్‌ హౌస్‌లు కట్టించాం: చంద్రబాబు యాత్రకు వెళ్లేందుకు ఆర్థిక సాయం కూడా అందించాం: చంద్రబాబు పేద ముస్లింలను ఆదుకునేందుకు రంజాన్‌ తోఫా ఇచ్చాం: చంద్రబాబు పది లక్షల మందికి రంజాన్‌ తోఫా ఇచ్చాం: చంద్రబాబు పెళ్లిళ్ల కోసం దుల్హన్‌ పథకం కింద రూ.50 వేలు చొప్పున ఇచ్చాం: చంద్రబాబు దుల్హన్‌ పథకం కింద ఈసారి రూ.లక్ష చొప్పున అందిస్తాం: చంద్రబాబు
Last Updated : Apr 11, 2024, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.