LIVE : బీజేపీ ఎంపీ రఘునందన్​రావు మీడియా సమావేశం - BJP MP Raghunandan Rao

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 2:26 PM IST

Updated : Aug 24, 2024, 2:36 PM IST

BJP MP Raghunandan Rao Live : హైడ్రా అధికారులు మాదాపూర్​లో ఎన్​కన్వెన్షన్​ కూల్చివేసిన ఘటనపై భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్​రావు స్పందించారు. ఎన్​కన్వెన్షన్​ను కూలగొట్టమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన తెలిపారు. దానిని కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం తొలగించలేదని మండిపడ్డారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్​కు తెలియదా అని విమర్శించారు. పురపాలక మంత్రిగా కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదన్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నేతలుల పరస్పరం తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్​, కాంగ్రెస్​లపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్​పై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. దానిని కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం తొలగించలేదని మండిపడ్డారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్​కు తెలియదా అని విమర్శించారు.
Last Updated : Aug 24, 2024, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.