ETV Bharat / technology

ఆ 35 మోడల్ ఫోన్స్​లో వాట్సాప్ బంద్​- ఒకసారి లిస్ట్​ చెక్​ చేసుకోండి మరి! - Whatsapp Stop Working Phones

Whatsapp Stop Working Phones : ప్రస్తుత కాలంలో అందరి మొబైల్​లోనూ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఉంటోంది. చాటింగ్ చేసేందుకు వాట్సాప్​ను బాగా యూజ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే 35 మోడళ్ల మొబైల్‌ ఫోన్లలో వాట్సాప్‌ తన సేవల్ని నిలిపివేయనుంది. అవేంటంటే?

whatsapp
whatsapp (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 4:24 PM IST

Whatsapp Stop Working Phones : ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అలాగే యూజర్ల అవసరాలకు తగినట్లు అప్​డేట్లు తీసుకురావడం సహా తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్‌ ఫోన్లలో సేవలను నిలిపివేస్తుంటుంది. ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సాప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరికొన్ని మోడల్‌ మొబైల్స్​లో వాట్సాప్ తన సేవల్ని ఆపేయనుంది. అందులో ప్రముఖ బ్రాండ్​లకు చెందిన 35 రకాల ఆండ్రాయిడ్, ఐఫోన్ వెర్షన్ మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. అవేంటంటే?

మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ కొన్ని మోడళ్ల మొబైల్ ఫోన్లలోనే సపోర్ట్ చేస్తుంది. అండ్రాయిడ్ వెర్షన్ 5.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ గల ఫోన్​లలో పనిచేస్తుంది. అదే విధంగా ఐఓఎస్ 12 వెర్షన్ లేదా తర్వాతి వెర్షన్‌ ఐఫోన్ లలో పనిచేస్తుంది. ఈ క్రమంలో త్వరలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న 35 రకాల ఫోన్స్ ఏవో చూద్దాం.

శాంసంగ్:

  1. Samsung Galaxy Ace Plus
  2. Samsung Galaxy Core
  3. Samsung Galaxy Express 2
  4. Samsung Galaxy Grand
  5. Samsung Galaxy Note 3
  6. Samsung Galaxy S3 Mini
  7. Samsung Galaxy S4 Active
  8. Samsung Galaxy S4 Mini
  9. Samsung Galaxy S4 Zoom

మోటోరోలా :

  1. Moto G
  2. Moto X

Huawei :

  1. Huawei Ascend P6
  2. Huawei Ascend G525
  3. Huawei C199
  4. Huawei GX1s
  5. Huawei Y625

సోనీ:

  1. 1.Sony Xperia Z1
  2. 2. Sony Xperia E3

ఎల్​జీ:

  1. LG Optimus 4X HD
  2. LG Optimus G
  3. LG Optimus G Pro
  4. LG Optimus L7

యాపిల్ :

  1. iPhone 5
  2. iPhone 6
  3. iPhone 6S
  4. iPhone 6S Plus
  5. iPhone SE first-gen

పై పేర్కొన్న జాబితాలో ఉన్న ఫోన్లలో వాట్సాప్‌ సేవలు మరికొన్ని రోజుల్లో నిలిచిపోనున్నాయి. ఒకవేళ ఈ 35 మోడళ్ల ఫోన్​లలో ఏదైనా వాడితే కొత్త డివైజ్​కు అప్​గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్​లో ఏ సాప్ట్​వేర్ వెర్షన్ రన్ అవుతుందో సులువుగా చూసుకోవచ్చు. settings< about phone< software version లోకి వెళ్లి మీ ఫోన్ సాఫ్ట్​వేర్ వెర్షన్​ను తెలుసుకోవచ్చు. ఐఫోన్ యూజర్స్ General< settings< About iPhoneలో సాఫ్ట్​వేర్ వెర్షన్ చూడొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.