ETV Bharat / technology

అదిరే ఫీచర్లతో రియల్​మీ నయా స్మార్ట్​ఫోన్స్ లాంచ్- ధర ఎంతంటే? - Realme 13 5G Series Launch - REALME 13 5G SERIES LAUNCH

Realme 13 5G Series Launch: స్మార్ట్​ఫోన్ ప్రియులకు ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ గుడ్​న్యూస్ తెచ్చింది. రియల్‌మీ 13 5G సిరీస్‌లో రెండు నయా ఫోన్లను భారత మార్కెట్లో లాంఛ్ చేసింది. దిమ్మతిరిగే ఫీచర్లతో కొంగొత్త రంగులను అద్ది ఆకర్షణీయమైన డిజైన్​లో వీటిని రూపొందించింది. ఇంకెందుకు ఆలస్యం వీటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

Realme_13_5G_Series_Launch
Realme_13_5G_Series_Launch (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Aug 29, 2024, 7:59 PM IST

Realme 13 5G Series Launch: భారత్​లో ఆదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ 13 5జీ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. రియల్‌మీ 13 5జీ, రియల్‌మీ 13+ 5జీ పేరిట వీటిని భారత్‌ మార్కెట్లో లాంఛ్ చేసింది. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి.

Realme 13 5G Features:

  • డిస్‌ప్లే: 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ
  • రిఫ్రెష్‌ రేటు: 120Hz
  • టచ్‌ సాంప్లింగ్‌ రేటు: 240Hz
  • బ్రైట్‌నెస్‌: 580 నిట్స్‌
  • ప్రాసెసర్‌: 6ఎమ్‌ఎమ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ
  • బ్యాటరీ: 5,000mAh
  • ఫాస్ట్‌ ఛార్జింగ్: 80W
  • రియర్‌ కెమెరా: 50 ఎంపీ డ్యుయల్‌
  • సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ
  • మెయిన్ సెన్సర్‌: శాంసంగ్‌ S5KJNS
  • స్పెషాలిటీ: రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌

వేరియంట్స్: ఈ ఫోన్‌ రెండు వేరియంట్స్​లో మార్కెట్లో అందుబాటులో ఉంది.

  • 8జీబీ+128జీబీ వేరియంట్‌
  • 8జీబీ+256జీబీ వేరియంట్‌

కలర్ ఆప్షన్స్:

  • డార్క్‌ పర్పల్‌
  • స్పీడ్‌ గ్రాన్‌

ధర:

  • 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర: రూ.17,999
  • 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర: రూ.19,999

Realme 13+ 5G Features: రియల్‌మీ 13 5Gలో ఉన్న బ్యాటరీ, కెమెరా ఫీచర్లే రియల్‌మీ 13+ 5G ఫోన్‌లోనూ ఉన్నాయి.

  • డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ
  • రిఫ్రెష్‌ రేటు: 120Hz
  • బ్రైట్‌నెస్‌: 2,000 నిట్స్ పీక్‌
  • ప్రాసెసర్‌: 4ఎమ్‌ఎమ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ
  • స్పెషాలిటీ: రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌

వేరియంట్స్: ఈ ఫోన్ మూడు వేరియంట్స్​లో లభిస్తుంది.

  • 8జీబీ+128జీబీ వేరియంట్‌
  • 8జీబీ+256జీబీ వేరియంట్‌
  • 12జీబీ+ 256జీబీ వేరియంట్‌

కలర్ ఆప్షన్స్:

  • డార్క్‌ పర్పల్‌
  • స్పీడ్‌ గ్రాన్‌
  • విక్టరీ గోల్డ్‌

ధర:

  • 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర: రూ.22,999
  • 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర: రూ.24,999
  • 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర: రూ.26,999

ప్రీ బుకింగ్‌ ఆఫర్స్:

  • ఈ రెండు నయా ఫోన్ల ప్రీ బుకింగ్‌ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
  • వీటిని ముందుగా బుక్‌ చేసుకోవాలనుకొనే వారు ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో బుక్‌ చేసుకోవచ్చు.
  • ప్రీ బుకింగ్‌ ఆర్డర్లకు 6నెలల పాటు ఉచితంగా స్క్రీన్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ పొందొచ్చు.
  • రూ.1,500 వరకు క్యాష్‌బ్యాక్‌ కూడా పొందొచ్చని రియల్​మీ సంస్థ చెబుతోంది.

మార్కెట్లో ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్- ఫస్ట్​లుక్​ మామూలుగా లేదుగా! - Tecno Phantom Ultimate 2 FIRST LOOK

శాంసంగ్ ఫోన్లపై అదిరే ఆఫర్స్- రూ.6వేల వరకు భారీ తగ్గింపు! - huge discounts on samsung phones

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.