ETV Bharat / technology

కిర్రాక్ ఫీచర్లతో ఒప్పో కొత్త స్మార్ట్​ఫోన్లు- 'ఫైండ్ X8' సిరీస్ లాంఛ్ డేట్ ఫిక్స్ - OPPO FIND X8 SERIES

ఒప్పో టైమ్ ఆగయా- 'ఫైండ్ X8', 'ఫైండ్ X8 ప్రో' రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Oppo Find X8 Series
Oppo Find X8 Series (Oppo)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 12, 2024, 6:42 PM IST

Oppo Find X8 Series: స్మార్ట్​ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒప్పో 'Find X8' సిరీస్​ త్వరలో దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇటీవలే కంపెనీ చైనాలో 'ఫైండ్ X8', 'ఫైండ్ X8 ప్రో' మొబైల్స్​ను లాంఛ్ చేసింది. ఇప్పుడు ఈ సిరీస్​ గ్లోబల్​, ఇండియా మార్కెట్లో లాంఛ్ తేదీలను ఒప్పో ప్రకటించింది.

ఈ స్మార్ట్​ఫోన్ల ఇండియన్ వేరియంట్స్ చైనీస్ వెర్షన్​లను పోలి ఉంటాయి. ఒప్పో.. 'Find X8' సిరీస్‌తో పాటు, గ్లోబల్ మార్కెట్లో Android 15 బేస్డ్ ColorOS 15 ను కూడా ఆవిష్కరించనుంది. ఒప్పో ఇండియా తన వెబ్​సైట్​లో ఈ స్మార్ట్‌ఫోన్‌ల గ్లోబల్ లాంఛ్ తేదీని వెల్లడించింది. అదే రోజున ఇండియాలో లైనప్ ప్రారంభించనున్నట్లు కన్ఫార్మ్ చేసింది.

ప్రముఖ ఇ-కామర్స్ వెబ్​సైట్ ఫ్లిప్​కార్ట్​లో ఈ రెండు స్మార్ట్​ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 'ఒప్పో ఫైండ్ X8', 'ఫైండ్ X8 ప్రో' మొబైల్స్ ప్రీ బుకింగ్స్ ఇండియాలో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఒప్పో ఆండ్రాయిడ్ 15-బేస్డ్ ColorOS 15 AI ఫీచర్లతో భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో నవంబర్ 21న వీటిని రిలీజ్ చేయనున్నారు.

ఒప్పో ఫైండ్ X8 సిరీస్ ఫీచర్లు: 'ఒప్పో ఫైండ్ X8' గ్లోబల్ వేరియంట్ 6.59-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. దీని మందం 7.85 మిమీ, దాని బరువు 193 గ్రాములు ఉంటుంది. ఇది స్టార్ గ్రే, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ప్రో వేరియంట్ 6.78-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది పెరల్ వైట్, స్పేస్ బ్లాక్ రంగులలో వస్తుంది.

ఒరిజినల్ ఒప్పో Find X8 గ్లోబల్ 5630mAh బ్యాటరీని కలిగి ఉంది. కానీ ప్రో వెర్షన్ 5,910mAh బ్యాటరీతో వస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్, హాసెల్‌బ్లాడ్-పవర్డ్ కెమెరా యూనిట్‌తో వస్తున్నాయి.

ప్రో వేరియంట్‌లో అల్ట్రావైడ్ షూటర్, సోనీ LYT-600 సెన్సార్‌తో పాటు 50-మెగాపిక్సెల్ LYT-808 రియర్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ సోనీ IMX858 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇది 6x ఆప్టికల్ జూమ్‌తో వస్తుంది.

మార్కెట్లోకి లగ్జరీ కారు- 3.4 సెకన్లలో 0-100kmph వేగం- 'పెర్ఫార్మెన్స్​'లో దీనికి సాటే లేదుగా!

గూగుల్ మ్యాప్స్​లో ఇంట్రెస్టింగ్ ఫీచర్- మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీని తెలుసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.