ETV Bharat / technology

స్టన్నింగ్ లుక్​లో సుజుకి కొత్త స్పోర్ట్స్ బైక్ లాంచ్- ధర, ఫీచర్లు ఇవే..! - Suzuki New Motorcycle Launched - SUZUKI NEW MOTORCYCLE LAUNCHED

Suzuki New Motorcycle Launched: సుజుకి మోటార్‌సైకిల్ తన కొత్త స్పోర్ట్స్ బైక్ సుజుకి జిఎస్‌ఎక్స్-8ఆర్‌ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Suzuki GSX-8R
Suzuki GSX-8R (Suzuki Motorcycle)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 7, 2024, 1:00 PM IST

Suzuki New Motorcycle Launched: దేవీ శరన్నవరాత్రుల వేళ మార్కెట్లోకి కొత్త స్పోర్ట్స్ బైక్ వచ్చింది. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన 'బిగ్ బైక్' పోర్ట్‌ఫోలియోను విస్తరింపజేస్తూ కొత్త సుజుకి GSX-8R మోటార్‌సైకిల్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ మోటార్‌సైకిల్‌ను తొలిసారిగా భారత్​లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లు వంటి వివరాలు మీకోసం.

ఫీచర్స్:

బైక్​లో సెలక్టబుల్ రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఈజీ స్టార్ట్ సిస్టమ్, లో RPM అసిస్ట్ వంటి అనేక రైడర్ ఎయిడ్స్ ఉన్నాయి. GSX-8S KYB అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్ అండ్ మోనోషాక్ ఉండగా.. ఈ కొత్త GSX-8R షోవా SFF-BP అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్ అండ్ 800DE వంటి మోనోషాక్ ఇందులో ఉన్నాయి.

Suzuki GSX-8R
Suzuki GSX-8R (Suzuki Motorcycle)

బ్రేకింగ్ కోసం GSX-8R ముందు భాగంలో ట్విన్ 310 mm డిస్క్‌లు, నాలుగు-పిస్టన్ కాలిపర్‌లను అమర్చారు. వెనుకవైపు సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో 240 mm డిస్క్‌ ఉంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. బైక్ కర్బ్ వెయిట్ 205 కిలోలు.

సుజుకి జిఎస్‌ఎక్స్-8ఆర్‌ బైక్ ఇంజిన్: GSX-8S, 800DE బైక్స్​లో ఉన్న అదే 776 cc, DOHC, లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్‌తో ఈ కొత్త బైక్ పనిచేస్తుంది. ఇంజిన్ 270-డిగ్రీ క్రాంక్ షాఫ్ట్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సుజుకి క్రాస్ బ్యాలెన్సర్ షాఫ్ట్‌ కూడా ఇందులో ఉంది. ఈ ఇంజిన్ 8,500 rpm వద్ద 82 bhp పవర్​ అండ్ 6,800 rpm వద్ద 78 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది.

Suzuki GSX-8R
Suzuki GSX-8R (Suzuki Motorcycle)

సుజుకి జిఎస్‌ఎక్స్-8ఆర్‌ బైక్​లో కలర్ ఆప్షన్స్: ఈ కొత్త సుజుకి జిఎస్‌ఎక్స్-8ఆర్‌ బైక్ మార్కెట్లో మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Suzuki GSX-8R
Suzuki GSX-8R (Suzuki Motorcycle)
  • మెటాలిక్ మ్యాట్ స్వోర్డ్ సిల్వర్
  • మెటాలిక్ ట్రిటాన్ బ్లూ
  • మెటాలిక్ మ్యాట్ బ్లాక్

మార్కెట్లో పోటీ: ఈ కొత్త సుజుకి GSX-8R ఇండియన్ మార్కెట్లో ట్రయంఫ్ డేటోనా 660, కవాసకి నింజా 650, అప్రిలియా RS 660 తో పోటీపడుతుంది.

Suzuki GSX-8R
Suzuki GSX-8R (Suzuki Motorcycle)

సుజుకి జిఎస్‌ఎక్స్-8ఆర్‌ బైక్ ధర: రూ. 9.25 లక్షల (ఎక్స్-షోరూమ్)

విదేశీ ప్రయాణానికీ 'డిజియాత్ర'- ఇకపై ఎయిర్​పోర్ట్స్​లో నో చెకింగ్..! - Digi Yatra Airports in India

కామో థీమ్​తో టాటా పంచ్ నయా ఎడిషన్- ప్రీమియం ఫీచర్స్​తో బడ్జెట్ ధరలో లాంచ్ - Tata Punch Camo Edition Launch

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.