ETV Bharat / technology

పండగ వేళ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు- సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 530 కి.మీ ప్రయాణం - BYD eMax 7 Launched - BYD EMAX 7 LAUNCHED

BYD eMax 7 Launched: దేవీ శరన్నవరరాత్రుల వేళ బీవైడీ సంస్థ కొత్త ఎలక్ట్రిక్‌ కారును ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

BYD eMax 7 Launched
BYD eMax 7 Launched (BYD India)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 9, 2024, 12:17 PM IST

BYD eMax 7 Launched: ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ బీవైడీ ఇండియా మార్కెట్లో మరో విద్యుత్‌ కారును రిలీజ్ చేసింది. బీవైడీ గతంలో తీసుకొచ్చిన తన ఈ6కి కొనసాగింపుగా ఈమ్యాక్స్ 7 ఎంపీవీని లాంచ్‌ చేసింది. ఈ కారు మార్కెట్లో ప్రీమియం, సుపీరియర్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండు మోడళ్ల టాప్‌ స్పీడ్‌ 180 కిలోమీటర్లు అని బీవైడీ ఇండియా తెలిపింది. కంపెనీ.. ఈ రెండు వేరియంట్లలోనూ 6, 7 సీట్ల ఆప్షన్‌ను అందిస్తోంది. ఈ కొత్త కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

BYD eMax 7 Launched
BYD eMax 7 Launched (BYD India)

BYD eMax 7 ప్రీమియం వేరియంట్:

  • దీని ప్రీమియం వేరియంట్‌లో 55.4 కిలో వాట్‌అవర్‌ బ్యాటరీని అమర్చారు.
  • ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 420 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.
  • ఈ వేరియంట్ 163 హెచ్‌పీ పవర్​ని రిలీజ్ చేస్తుంది.
  • ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8.6 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ పేర్కొంది.

BYD eMax 7 సుపీరియర్‌ వేరియంట్:

  • కారు సుపీరియర్‌ వేరియంట్‌ 71.8 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో వస్తోంది.
  • ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని బీవైడీ ఇండియా పేర్కొంది.
  • దీని సుపీరియర్‌ వేరియంట్‌లో లెవల్‌ 2 అడాస్‌ ఫీచర్లు ఇచ్చారు.
  • ఈమ్యాక్స్‌ 7 బ్యాటరీపై 8 ఏళ్లు/ 1.6 లక్షల కిలోమీటర్ల వరకు బీవైడీ స్టాండర్డ్‌ వారెంటీ ఇస్తోంది.
  • దీని మోటార్‌పై 8 ఏళ్లు/ 5 లక్షల కిలోమీటర్ల వారెంటీ అందిస్తోంది.
BYD eMax 7 Launched
BYD eMax 7 Launched (BYD India)

BYD eMax 7లో కలర్ ఆప్షన్స్:

  • క్వార్ట్జ్‌ బ్లూ
  • హార్బర్‌ గ్రే
  • క్రిస్టల్‌ వైట్‌
  • కాస్మోస్‌ బ్లాక్‌
BYD eMax 7 Launched
BYD eMax 7 Launched (BYD India)

BYD eMax 7 ఫీచర్లు:

  • మోడల్​లో 17 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ ఇచ్చారు.
  • ఇందులో 12.8 అంగుళాల ఫ్లోటింగ్‌ టచ్‌ స్క్రీన్‌ ఉంది.
  • పనోరమిక్‌ గ్లాస్‌ రూఫ్‌
  • 360 డిగ్రీ కెమెరా
  • టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌
  • ఎన్‌ఎఫ్‌సీ కార్డ్‌ కీ
  • వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు
BYD eMax 7 Launched
BYD eMax 7 Launched (BYD India)

BYD eMax 7 ధర:

  • ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ.26.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
  • దీని హై ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.29.90 లక్షలుగా (ఎక్స్‌-షోరూమ్‌) బీవైడీ నిర్ణయించింది.

పండగ వేళ హీరో మోటోకార్ప్​కు షాక్- రిటైల్ సేల్స్​లో నంబర్​ వన్​గా హోండా

సొంత AI ప్లాట్​ఫారమ్​ను​ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్​- గూగుల్, శాంసంగ్​కు పోటీగా అదిరే ఫీచర్స్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.