Best Video Editing Ai Tools : ప్రపంచ వ్యాప్తంగా నేడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. కృత్రిమ మేధ మానవ జీవితాన్ని మరింత సులభతరం చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఎన్నో ఏఐ టూల్స్, అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలోని బెస్ట్ వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్, బ్రాడ్‌కాస్టింగ్ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. UiPath Clipboard AI
ఈ యూఐపాత్ క్లిప్‌బోర్డ్ ఏఐ అనేది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక అప్లికేషన్. ఇది డాటా ఎంట్రీ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఏఐ ఆధారితంగా కాపీ, పేస్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి కింద చెప్పినవాటి అన్నింటిలో డేటా ఎంట్రీ చేయవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- వెబ్, డెస్క్‌టాప్ ఫామ్‌లు
- ఎక్సెల్ స్ప్రెడ్షీట్లు
- సెమీ-స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్లు, ఇన్వాయిస్లు, రిసిప్ట్లు, యుటిలిటీ బిల్స్
- ఈ మెయిల్స్, వర్డ్ డాక్యుమెంట్లు, వెబ్‌పేజీలు
- పీడీఎఫ్‌లు
2. Grammarly : గ్రామర్లీ అనేది ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా పనిచేసే డిజిటల్ రైటింగ్ టూల్. మనం రాసిన వాటిలో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్‌లను సరిదిద్దుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వాక్య నిర్మాణ లోపాలని సరిచేసుకొనేందుకు ఇది సహకరిస్తుంది. ఇది విద్యార్థులు, వృత్తి నిపుణులు సహా అందరికీ చాలా ఉపయోగపడుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ ఉపయోగాలు
- వ్యాకరణ దోషాలను సరిదిద్దేందుకు
- విరామ చిహ్నాలను సరిచేసేందుకు
- అక్షర దోషాలను సరిదిద్దడానికి
- ప్లేజరిజం చెక్ చేయడానికి
3. OpenAI ChatGPT : ప్రస్తుత కాలంలో చాట్‌జీపీటీ విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఈ చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ అనే సంస్థ రూపొందించింది. ఇది ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక చాట్ బాట్. ఈ అప్లికేషన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, వెబ్వెర్షన్లోనూ పనిచేస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ ఉపయోగాలు
- ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్
- డిజిటల్ మార్కెటింగ్
- కస్టమర్ సర్వీస్
- కోడ్ డీ బగ్
- కోడ్ రాసేందుకు
4. NVIDIA Broadcast : ఈ ఎన్వీడియా బ్రాడ్కాస్ట్ను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. ఇది వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్‌లో నొయిస్ లేకుండా చేస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరణం ఎప్పుడో చెప్పే ఏఐ టూల్! 78% పర్ఫెక్ట్ ప్రిడిక్షన్! ఎలా పనిచేస్తుందంటే?
డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించాలా? ఈ సింపుల్ టెక్నిక్స్ వాడండిలా!