ETV Bharat / technology

రూ.10వేల బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Smartphones Under 10000 - BEST SMARTPHONES UNDER 10000

Best Smartphones Under 10000 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా మీ బడ్జెట్ 10,000 రూపాయలలోపు ఉండాలనుకుంటున్నారా? అయితే మీ కోసం బెస్ట్​ ఫీచర్లతోనూ, మంచి బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే టాప్​-10 స్మార్ట్ ఫోన్లను ఎంపిక చేసి మీ ముందుకు తెచ్చాం. మీరూ ఓ లుక్కేయండి!

Best Smartphones Under 10000
Best Smartphones Under 10000 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 1:11 PM IST

Best Smartphones Under 10000 : మీరు మంచి మొబైల్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ.10,000 లోపు మాత్రమే ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్​. ఈ బడ్జెట్లోనే అధునాతన ఫీచర్లతో, చక్కటి క్వాలిటీ కెమెరాలు ఉన్న స్మార్ట్​ఫోన్లు చాలానే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్​-10 ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Samsung Galaxy M14 5G Specifications : మంచి బ్యాటరీ సామర్థ్యం ఉన్న మొబైల్ కొనాలనుకునేవారికి శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది.

  • డిస్​​ప్లే : 6.60 అంగుళాలు
  • ప్రాసెసర్ : ఆక్టా కోర్
  • ర్యామ్ : 4 జీబీ/6జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
  • బ్యాటరీ : 6000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 13
  • ధర : రూ.9,990

2. Motorola G24 Power Specifications : తక్కువ ధరలో మంచి కెమెరా క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న మొబైల్ కొనాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

  • డిస్​ప్లే : 6.56 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ85
  • ర్యామ్ : 4 జీబీ/ 8 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
  • బ్యాటరీ : 6000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 14
  • ధర : రూ.7,999 - రూ.8,999

3. Vivo Y18e Specifications : మంచి లుక్ లో ఉన్న మొబైల్ కొనాలకునేవారికి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

  • డిస్​ప్లే : 6.56 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ85
  • ర్యామ్ : 4 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 13 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 14
  • ధర : రూ.7,999 - రూ.8,997

4. Poco M6 5G Specifications : పోకో ఎమ్6 5జీ ఫోన్ 6.74 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంటుంది. అలాగే రూ.10 వేలలోపు బడ్జెట్ లో ఫోన్ కొనాలకునువారికి బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

  • డిస్​ప్లే : 6.74 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 6100+
  • ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 13
  • ధర : రూ.7,999 - రూ. 9,999

5. Nokia G42 5G Specifications : ఈ మోడల్ నోకియా ఫోన్ మంచి కెమెరా క్వాలిటీ వస్తుంది.

  • డిస్​ప్లే : 6.56 అంగుళాలు
  • ప్రాసెసర్ : క్వాల్ కమ్ స్నాప్డ్ డ్రాగన్ 480+
  • ర్యామ్ : 6 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 13
  • ధర : రూ. 9,999

6. Redmi 12 Specifications : 6.79 అంగుళాల డిస్ ప్లేతో రెడ్ మీ 12 ఫోన్ లభిస్తుంది. అలాగే మంచి 50ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

  • డిస్​ ప్లే : 6.79 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ88
  • ర్యామ్ : 4/ 6 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 13
  • ధర : రూ. 9,450- రూ.9,499

7. Moto G04s Specifications : రూ. 7వేల లోపు బడ్జెట్లో ఫోన్ కొనాలనుకునేవారికి ఈ మొబైల్ మంచి ఆప్షన్ అవుతుంది.

  • డిస్ ప్లే : 6.56 అంగుళాలు
  • ప్రాసెసర్ : యూనిసోక్ టీ606
  • ర్యామ్ : 4 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
  • ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
  • ధర : రూ. 6,999

8. Infinix Hot 30i Specifications : మంచి లుక్ ఉన్న మొబైల్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది ఈ మొబైల్.

  • డిస్ ప్లే : 6.60 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ37
  • ర్యామ్ : 4 జీబీ/8 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ/128 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
  • ఓఎస్ : ఆండ్రాయిడ్ 12
  • ధర : రూ. 8,399-రూ. 9,499

9. Honor 9S Specifications : హానర్ 9ఎస్ మొబైల్ మీడియోటెక్ హీలియో పీ22 అనే ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 5.45 అంగుళాల డిస్ ప్లేతో లభిస్తుంది.

  • డిస్ ప్లే : 5.45 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో పీ22
  • ర్యామ్ : 2 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 32 జీబీ
  • బ్యాటరీ : 3020 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 8 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
  • ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
  • ధర : రూ. 7,999

10. Itel S24 Specifications : ఐటెల్ ఎస్24 ఫోన్ 108 ఎంపీ కెమెరా క్వాలిటీతో లభిస్తుంది. మంచి కెమెరా క్వాలిటీని కావాలనుకునేవారు ఈ ఫోన్ ను ఆప్షన్ గా ఎంచుకోవచ్చు.

  • డిస్ ప్లే : 6.60 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ91
  • ర్యామ్ : 4 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 108 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
  • ధర : రూ. 9,999

మీరు సెల్​ఫోన్​కు అడిక్ట్​ అయ్యారా? అయితే సమస్యల్లో పడ్డట్టే! ఈ సింపుల్​ టిప్స్​తో బిగ్​ రిలీఫ్​! - How To Control Cell Phone Usage

ఇండియాలో గూగుల్ జెమినీ యాప్ లాంఛ్​​ - తెలుగు సహా 10 భాషలకు సపోర్ట్ - డౌన్​లోడ్ చేసుకోండిలా! - Google Gemini Android App

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.