ETV Bharat / technology

రూ.5వేల బడ్జెట్లో మంచి స్మార్ట్​వాచ్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Smart Watches Under 5000 - BEST SMART WATCHES UNDER 5000

Best Smart Watches Under 5000 : మీరు మంచి స్మార్ట్​వాచ్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.5000 మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో సుమారు రూ.5000 ధరలో ఉన్న టాప్-10 స్మార్ట్​వాచ్​లపై ఓ లుక్కేద్దాం రండి.

Best Smart Watches Under 5000
Best Smart Watches Under 5000 (ETV bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 2:23 PM IST

Best Smart Watches Under 5000 : స్మార్ట్ యుగం ఇది. స్మార్ట్ ఫోన్లే కాదు స్మార్ట్ వాచ్‌ల సేల్స్ కూడా ఇప్పుడు పెద్దఎత్తున జరుగుతున్నాయి. రూ.5000లోపు ధరల్లో స్మార్ట్‌వాచ్‌ల కోసం చాలా మంది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఈ ప్రైస్ రేంజ్​లో పలు ప్రముఖ కంపెనీలకు చెందిన స్మార్ట్‌వాచ్‌ మోడళ్లు లభిస్తున్నాయి. మీకు అవసరమైన ఫీచర్స్, నగదు లభ్యత ఆధారంగా ఏది కావాలో అది ఎంచుకోండి. మహిళలు, పురుషులు, యూనిసెక్స్ వారి కోసం కొన్ని మోడళ్లు ప్రత్యేకంగా లభిస్తాయని గుర్తుంచుకోండి. మీకు ఇష్టమైన స్ట్రాప్ రంగు, డిస్‌ప్లే పరిమాణం, స్మార్ట్‌వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా కొనుగోలు నిర్ణయం తీసుకోండి.

1. Realme watch 2pro : 'రియల్‌మీ వాచ్‌ 2 ప్రో' స్మార్ట్‌వాచ్ ధర రూ.4,999. ఇందులో జీపీఎస్ ట్రాకింగ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా మన నడకకు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయొచ్చు. అయితే, స్టెప్ ట్రాకింగ్‌కు ఇది అంత అనువుగా ఉండదని అంటారు.

  • పట్టీ రంగు : నలుపు, లేత బూడిద రంగు
  • పట్టీ మెటీరియల్ : సిలికాన్
  • డిస్‌ప్లే సైజ్ : 44 మి.మీ
  • వాచ్ డయల్ ఆకారం : దీర్ఘ చతురస్రం
  • వాచ్ డయల్ రంగు : మెటాలిక్ సిల్వర్, స్పేస్ గ్రే
  • బరువు : 40 గ్రాములు
  • బ్యాటరీ లైఫ్ : 14 రోజులు
  • బ్లూటూత్ వెర్షన్ : 5.0
  • క్యాలెండర్, అలారం గడియారం: ఉన్నాయి
  • బటన్ల సంఖ్య : 1

2. Corseca JUST Ray KANABS : కోర్సికా జస్ట్ రే క్యానబీస్ స్మార్ట్ వాచ్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో స్పీకర్, మైక్రోఫోన్‌తో అంతర్నిర్మిత బ్లూటూత్ స్పీకర్‌ఫోన్ సిస్టమ్ ఉంది. దీన్ని బ్లూటూత్ స్పీకర్ లాగా స్మార్ట్‌ఫోన్‌తో జత చేయొచ్చు. కాల్స్ కోసం ఉపయోగించవచ్చు.

  • ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్, iOS
  • పట్టీ మెటీరియల్ : రబ్బరు
  • డయల్ ఆకారం : గుండ్రం
  • డయల్ మెటీరియల్ : ప్లాస్టిక్
  • ఎవరికి బెస్ట్ : యూనిసెక్స్
  • ధర : రూ.4,650
  • టచ్‌స్క్రీన్ : అవును
  • వాచ్ బరువు : 57 గ్రాములు
  • నోటిఫికేషన్స్ : కాల్స్, మెసేజెస్, యాప్‌ల నోటిఫికేషన్స్
  • బ్యాటరీ లైఫ్ : 7 రోజులు
  • ఛార్జర్ రకం : మ్యాగ్నెటిక్
  • రీయూజబుల్ బ్యాటరీ : అవును
  • కాల్ ఫంక్షన్ : అవును
  • బ్లూటూత్ : అవును
  • వైఫై, జీపీఎస్ : లేవు
  • ఇతర కనెక్టివిటీ ఫీచర్లు : బ్లూటూత్ స్పీకర్ ఫోన్

3.Huawei Band 8 : హూవావే బ్యాండ్ 8 స్మార్ట్ వాచ్‌ను 45 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ 14 రోజులు ఉంటుంది. దీని ధర రూ.4,699. ఇది యూనిసెక్స్ రకానికి చెందిన స్మార్ట్ వాచ్ మోడల్.

  • టచ్‌స్క్రీన్ : 1.47 మి.మీ
  • నీటి నిరోధక : 5 ATM కెపాసిటీ
  • డయల్ ఆకారం : దీర్ఘ చతురస్రం
  • డయల్ మెటీరియల్ :మన్నికైన పాలిమర్
  • పట్టీ పదార్థం :సిలికాన్
  • పట్టీ పరిమాణం :రెగ్యులర్
  • డిస్​ప్లే రకం : AMOLED
  • వెడల్పు : 24.54
  • ఎత్తు : 43.45
  • మందం : 8.99
  • బరువు : 14 గ్రాములు
  • డిజిటల్ ట్రాకింగ్ : హృదయ స్పందన రేటు, నిద్ర ట్రాకర్
  • ఛార్జర్ రకం : మ్యాగ్నెటిక్
  • బ్లూటూత్ వెర్షన్ : 5.0

4. Firebolt Oracle Watch
ఫైర్ బోల్ట్ ఒరాకిల్ మోడల్‌కు చెందిన స్మార్ట్ వాచ్ ధర రూ.4,199. ఇది యూనిసెక్స్ వాచ్ మోడల్. దీని బరువు 50 గ్రాములు. బ్యాటరీ కెపాసిటీ 700mAh. బ్యాటరీ లైఫ్ ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 10 గంటలు ఉంటుంది.

  • విడుదల తేదీ : 2024 మార్చి 22
  • డయల్ ఆకారం : దీర్ఘ చతురస్రం
  • బ్లూటూత్ వెర్షన్ : 5.0
  • ఆపరేటింగ్ సిస్టమ్ : FireOS
  • ర్యామ్ : 2GB
  • ఇంటర్నల్ మెమొరీ : 16 జీబీ
  • కాల్ ఫంక్షన్ : అవును
  • డిస్​ప్లే రిజల్యూషన్ : 320 x 386
  • స్క్రాచ్ రెసిస్టెంట్ : ఉంది
  • మైక్రోఫోన్ : ఉంది

5.Pbble Rvo Smartwach : 'పెబుల్ రివోస్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫామ్‌లపైనా పనిచేయగలదు. డిస్‌ప్లే సైజు 35 మి.మీ. ధర రూ.4,499. IP67 సామర్థ్యంతో ఇది వాటర్ రెసిస్టెన్స్‌ను అందించగలదు.

  • డిస్‌ప్లే సైజు : 35 మి.మీ
  • ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్, iOS
  • పట్టీ పదార్థం : సిలికాన్
  • బరువు : 270 గ్రాములు
  • మోడల్ నంబరు : PFB55
  • డిజిటల్ ఫీచర్స్ : హార్ట్ రేట్ ట్రాకింగ్, ఉమెన్ హెల్త్ ట్రాకర్, కేలరీస్ కౌంట్, క్యాలెండర్, స్లీప్ మానిటర్
  • బ్యాటరీ లైఫ్ : 7 రోజులు
  • ఛార్జర్ రకం : వైర్ లెస్
  • రీయూజబుల్ బ్యాటరీ : అవును
  • కాల్ ఫంక్షన్ : అవును
  • బ్లూటూత్ వెర్షన్ : 5.1
  • స్పీకర్ : ఉంది
  • మైక్రోఫోన్ : ఉంది

6.Honor Choice Smart Watch : హానర్ ఛాయిస్ వాచ్ ధర రూ.4,999. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైంది. ఈ వాచ్ టచ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇది 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ కెపాసిటీని కలిగి ఉంది. యూనిసెక్స్ వాచ్ మోడల్ కేటగిరీకి చెందినది.

  • డిస్‌ప్లే రకం : AMOLED
  • పట్టీ రంగు : తెలుపు
  • పట్టీ మెటీరియల్ : సిలికాన్
  • డయల్ ఆకారం : దీర్ఘ చతురస్రం
  • డిజిటల్ ఫీచర్స్ : హృదయ స్పందన రేటు, నిద్ర ట్రాకర్, ప్రెషర్ ట్రాకర్, ఋతు చక్రం పర్యవేక్షణ
  • బ్యాటరీ రకం: 300mAh
  • బ్యాటరీ లైఫ్ :12 రోజులు
  • రీయూజబుల్ బ్యాటరీ : అవును
  • బ్లూటూత్ వెర్షన్ : 5.3
  • జీపీఎస్ : ఉంది
  • డిస్‌ప్లే రిజల్యూషన్ :410 x 502

7. Noise Colorfit 5 Pro Max : నోయిస్ కలర్ ఫిట్ ప్రో 5 మాక్స్ అనేది యూనిసెక్స్ స్మార్ట్ వాచ్. దీని ధర రూ.4,299. దీని బ్యాటరీ లైఫ్ 7 రోజులు ఉంటుంది. ఇందులో 5.3 బ్లూటూత్ వెర్షన్ ఉంది. 1.96 అంగుళాల డిస్‌ప్లేతో ఈ వాచ్ వస్తుంది. ఈ గడియారం పట్టీ ఎలైట్ (మెటల్), క్లాసిక్ (లెదర్), లైఫ్ స్టైల్ (సిలికాన్), వీవ్ (నిట్) రంగుల్లో లభిస్తుంది.

  • ధర : రూ.4,299
  • జీపీఎస్ : ఉంది
  • డిజిటల్ ఫీచర్స్ : హార్ట్ రేట్ మానిటర్, ఆల్టిమీటర్, దిక్సూచి, క్యాలెండర్, అలారం గడియారం
  • పట్టీ : ఎలైట్ (మెటల్), క్లాసిక్ (లెదర్), లైఫ్ స్టైల్ (సిలికాన్), వీవ్ (నిట్) రంగుల్లో లభ్యం
  • బ్లూటూత్ వెర్షన్ : 5.3
  • స్క్రీన్ డిస్​ప్లే : 1.96 అంగుళాలు

8.OnePlus nord smartwatch : వన్​ప్లస్ కంపెనీ ఉత్పత్తులు వాటి నాణ్యతకు పెట్టింది పేరు. ఆ కంపెనీకి చెందిన నోర్డ్ వాచ్ చాలా ఫీచర్స్‌తో కూడుకొని ఉంది.యూనిసెక్స్ రకానికి చెందిన ఈ ఫోన్‌లో AMOLED రకానికి చెందిన డిస్‌ప్లే ఉంది. ఈ వాచ్ బరువు 52.40 గ్రాములు.

  • ధర : రూ.4,998
  • బ్యాటరీ లైఫ్ : 10 రోజులు
  • డయల్ ఆకారం : దీర్ఘ చతురస్రం
  • డిస్​ప్లే సైజు : 45 మి.మీ
  • పట్టీ మెటీరియల్ : సిలికాన్
  • సపోర్టింగ్ ప్లాట్ ఫామ్స్ : Android 6, iOS 11
  • ఛార్జర్ రకం : మ్యాగ్నెటిక్
  • టచ్‌స్క్రీన్ : ఉంది
  • నీటి నిరోధకత : IP68 సామర్థ్యం
  • బ్లూటూత్ వెర్షన్ : 5.2
  • ర్యామ్ సామర్థ్యం : 1.4MB
  • ప్రాసెసర్ పేరు : SF32LB555V4O6
  • ఇంటర్నల్ మెమొరీ : 32MB
  • డిజిటల్ ఫీచర్స్ : హార్ట్ రేట్ మానిటర్, రుతుక్రమ ఆరోగ్య ట్రాకింగ్

9.Amazfit Pop 3R : 'Amazfit పాప్ 3R' స్మార్ట్‌వాచ్ యూనిసెక్స్ రకానికి చెందినది. ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫామ్‌లపై ఈ వాచ్ పనిచేస్తుంది. దీనిలో AMOLED రకానికి చెందిన డిస్‌ప్లే ఉంది.

  • ధర : రూ.3,499
  • పట్టీ మెటీరియల్ : సిలికాన్
  • పట్టీ రంగు : నలుపు
  • పట్టీ మెటీరియల్ : సిలికాన్
  • డయల్ ఆకారం : గుండ్రం
  • డయల్ రంగు : నలుపు
  • మోడల్ సంఖ్య : A2319
  • టచ్‌స్క్రీన్ : ఉంది
  • బరువు : 55.48 గ్రాములు
  • బ్యాటరీ రకం : లిథియం
  • బ్యాటరీ లైఫ్ : 12 రోజులు
  • ఛార్జ్ సమయం : 90 నిమిషాలు
  • ఛార్జర్ రకం : ఛార్జింగ్ బేస్
  • రీయూజబుల్ బ్యాటరీ : ఉంది
  • బ్లూటూత్ వెర్షన్ : v5.2
  • Wi-Fi : ఉంది
  • ఆపరేటింగ్ రేంజ్ : 10 మీటర్లు
  • కాల్ ఫీచర్లు : ఉన్నాయి
  • అదనపు ఫీచర్స్ : బ్లూటూత్ ఫోన్ కాల్, వాతావరణం, మొబైల్ ఫోన్ మ్యూజిక్ కంట్రోల్, మొబైల్ ఫోన్ కెమెరా కంట్రోల్, ఫైండ్ మై ఫోన్ఆడియో, వీడియో ఫీచర్లు

10.Redmi Smart Watch : యూనిసెక్స్ రకానికి చెందిన రెడ్‌మీ వాచ్ ధర రూ.3,999. ఇది ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫామ్‌లపైనా పనిచేస్తుంది. Android 5.0, iOS 10.0 అంతకంటే ఎక్కువ ప్లాట్‌ఫామ్‌లలోనూ అది పనిచేయగలదు. దీని బరువు 35 గ్రాములు.

  • ధర : రూ.3,999
  • డయల్ రంగు : నలుపు, నీలం, తెలుపు
  • డయల్ ఆకారం : చతురస్రం
  • డయల్ మెటీరియల్ : పాలీ కార్బన్
  • పట్టీ రంగు : నలుపు, నీలం, ఐవరీ, ఆలివ్
  • పట్టీ మెటీరియల్ : సిలికాన్
  • నీటి నిరోధక సామర్థ్యం : 5ATM
  • డిస్​ప్లే రెజల్యూషన్ : 320x320
  • డిజిటల్ ఫీచర్స్ : కేలరీస్ కౌంట్, హార్ట్ రేట్ మానిటర్

రూ.25వేల బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే! - Best Mobile phones under 25000

రూ.2వేల బడ్జెట్లో మంచి స్మార్ట్​వాచ్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Smart Watch Under 2000

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.