Best Mobile phones under 15000 : మీరు మంచి మొబైల్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపు మాత్రమేనా? అయితే మీకు గుడ్ న్యూస్. ఈ బడ్జెట్లోనే అధునాతన ఫీచర్లతో, చక్కటి క్వాలిటీ కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్లు చాలానే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్ -10 ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.
1. Xiaomi Redmi 12 5G Specifications : షావోమి రెడ్మీ 12 5జీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కెమెరా పనితీరు బాగుంటుంది.
- డిస్ప్లే : 6.79 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2
- ర్యామ్ : 4 జీబీ/6 జీబీ/8 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ/ 256 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
Xiaomi Redmi 12 5G Price : మార్కెట్లో ఈ షావోమి రెడ్ మీ 12 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.11,998 - రూ.13,499 మధ్య ఉంటుంది.
2. Realme Narzo N65 5G Specifications : రియల్మీ నార్జో ఎన్65 5జీ స్మార్ట్‌ఫోన్ మంచి డిస్ప్లేను కలిగి ఉంటుంది. బ్యాటరీ లైఫ్ స్పాన్ బాగుంటుంది.
- డిస్ ప్లే : 6.67 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 6300
- ర్యామ్ : 4 జీబీ/6 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
Realme Narzo N65 5G Price : మార్కెట్లో ఈ రియల్మీ నార్జో ఎన్65 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.11,499 - రూ.12,499 మధ్య ఉంటుంది.
3. iQOO Z9x Specifications : ఐక్యూ జెడ్9ఎక్స్ మోడల్ ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బ్రైట్ డిస్ప్లేతో లభిస్తుంది.
- డిస్ప్లే : 6.72 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1
- ర్యామ్ : 4 జీబీ/6 జీబీ
- స్టోరేజ్ : 64 జీబీ/128 జీబీ/ 256 జీబీ
- బ్యాటరీ : 6000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
iQOO Z9x Price : మార్కెట్లో ఈ ఐక్యూ 29ఎక్స్ ధర సుమారుగా రూ.12,999 - రూ.14,499 మధ్య ఉంటుంది.
4. Realme C65 5G Specifications : రియల్మీ సీ65 మోడల్ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్లో మొబైల్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్. ఈ మొబైల్ 120Hz డిస్ప్లేను కలిగి ఉంటుంది.
- డిస్ప్లే : 6.67 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 6300
- ర్యామ్ : 4 జీబీ/6 జీబీ
- స్టోరేజ్ : 64 జీబీ/ 128 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
Realme C65 5G Price : మార్కెట్లో ఈ రియల్మీ 5జీ ఫోన్ ధర రూ.10,499 - రూ.12,125 మధ్య ఉంటుంది.
5. Vivo T3x Specifications : వివో టీ3ఎక్స్ మోడల్ మొబైల్ మంచి బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంది. అలాగే మంచి డిస్ప్లేతో లభిస్తుంది.
- డిస్ప్లే : 6.72 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1
- ర్యామ్ : 4 జీబీ/6 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 6000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
Vivo T3x Price : మార్కెట్లో వివో టీ3ఎక్స్ ఫోన్ ధర రూ.13,499 - రూ.14,999 మధ్య ఉంటుంది.
6. Moto G34 Specifications : మోటో జీ 34 మోడల్ మొబైల్ మంచి డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే మొబైల్ లుక్ కూడా బాగుంటుంది. 16మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ లభిస్తుంది.
- డిస్ప్లే: 6.5 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695
- ర్యామ్ : 4 జీబీ/8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
Moto G34 Price : మార్కెట్లో మోటో జీ34 ఫోన్ ధర రూ.11,144 - రూ.11,990 మధ్య ఉంటుంది.
7. Tecno Pova 5 Pro 5G Specifications : టెక్నో పోవా 5ప్రో 5జీ ఫోన్ లుక్ బాగుంటుంది. డిస్ప్లే బాగుంటుంది.
- డిస్ప్లే : 6.78 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డెమన్షిటీ 6080 ఎమ్ టీ 6833
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ/ 256 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
Tecno Pova 5 Pro 5G Price : మార్కెట్లో టెక్నో పోవా 5ప్రో 5జీ ఫోన్ ధర రూ.14,499 - రూ.15,999 మధ్య ఉంటుంది.
8. POCO M6 Pro Specifications : పోకో ఎమ్6 ప్రో ఫోన్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. బడ్జెట్లో మొబైల్ ఫోన్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.79 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2
- ర్యామ్ : 4 జీబీ/6 జీబీ/8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ/256 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
POCO M6 Pro 5G Price : మార్కెట్లో పోకో ఎం6 ప్రో ఫోన్ ధర సుమారుగా రూ.9,499 - రూ.14,999 మధ్య ఉంటుంది.
9. Itel S23 Plus Specifications : మంచి లుక్ ఉన్న ఫోన్‌ను ఇష్టపడేవారు ఈ మోడల్ మొబైల్‌ను తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది.
- డిస్ప్లే : 6.78 అంగుళాలు
- ప్రాసెసర్ : యూనిసోక్ టీ616
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 256 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 32 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
Itel S23 Plus Price : మార్కెట్లో ఐటెల్ యస్ 23 ప్లస్ ఫోన్ ధర సుమారుగా రూ.13,990గా ఉంటుంది.
10. Lava Blaze Pro 5G Specifications : ఈ లావా బ్లేజ్ ప్రో ఫోన్ బ్యాటరీ లైఫ్, కెమెరా క్వాలిటీ బాగుంటుంది. క్లీన్ సాఫ్ట్ వేర్‌ను కలిగి ఉంటుంది.
- డిస్ప్లే : 6.78 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డెమెన్షిటీ 6020 ఎమ్ టీ 6833
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
Lava Blaze Pro 5G Price : మార్కెట్లో లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్ ధర రూ.12,199గా ఉంటుంది.
రూ.10 వేలలోపు సూపర్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ కొనాలా? బెస్ట్ ఆప్షన్స్ ఇవే!