Best Earbuds Under 2000 : మీరు మంచి ఇయర్‌బడ్స్ కొనాలని అనుకుంటున్నారా? మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక కంపెనీల ప్రోడక్ట్స్‌ను చూసి ఏం కొనాలో అర్థం కావడం లేదా? మరేం ఫర్వాలేదు. రూ.2000 బడ్జెట్లో ఉన్న బెస్ట్ ఇయర్‌బడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Boat Airdopes 141 ANC Buds : ఈ బోట్ ఎయిర్‌డోప్స్ 141 ANC అనేది 5.3 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.
- బ్రాండ్- బోట్
- బ్యాటరీ టైప్- Li-ion
- వారెంటీ- 1 సంవత్సరం
- గరిష్ఠ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్- 20000 Hz
- కలర్స్- బ్లాక్, గ్రీన్, వైట్
- కనెక్టివిటీ రేంజ్- 10 మీటర్లు
- ప్లేబ్యాక్ టైం- 42 గంటలు
- కనెక్టివిటీ- 5.3 బ్లూటూత్ వెర్షన్
- నాయిస్ క్యాన్సలెేషన్
Boat Airdopes 141 ANC Price : బోట్ ఎయిర్‌డోప్స్ 141 ANC ధర రూ.1,699గా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Boult Audio Z40 Pro Buds : నాయిస్ క్యాన్సలెేషన్ ఫీచర్‌తో, 90 నిమిషాల ఛార్జింగ్ టైంతో వస్తుంది ఈ బౌల్ట్ ఇయర్‌బడ్స్.
- బ్రాండ్- బౌల్ట్
- బ్యాటరీ టైప్- Li-ion
- వారెంటీ- 1 సంవత్సరం
- కలర్స్- ప్రో మిడ్నైట్, ప్రో డాన్, ప్రో జంగిల్, ప్రో లావెండర్
- కనెక్టివిటీ రేంజ్- 10 మీటర్లు
- ప్లేబ్యాక్ టైం- 8 గంటలు
- కనెక్టివిటీ- 5.3 బ్లూటూత్ వెర్షన్
Boult Audio Z40 Pro Price : బోల్ట్ బౌల్ట్ ఆడియో Z40 ప్రో ధర రూ.1,599గా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Anker Soundcore R50i Buds : మొబైల్ ఫోన్, కంప్యూటర్, ట్యాబ్లెట్ డివైజ్‌లన్నింటికీ కనెక్ట్ అయ్యే విధంగా ఈ యాంకర్ ఇయర్‌బడ్స్‌ను రూపొందించారు.
- బ్రాండ్- యాంకర్
- బ్యాటరీ టైప్- Li-ion
- వారెంటీ- 18 నెలలు
- కలర్స్- బ్లాక్
- కనెక్టివిటీ రేంజ్- 10 మీటర్లు
- ప్లేబ్యాక్ టైం- 30 గంటలు
- కనెక్టివిటీ- 5.3 బ్లూటూత్ వెర్షన్
Anker Soundcore R50i Price : యాంకర్ సౌండ్‌కోర్ ఆర్50ఐ ధర రూ.1,599గా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Philips TAT2206 TWS Buds : ఒక ఇయర్‌ఫోన్ సెట్, ఛార్జింగ్ కేస్, క్విక్ స్టార్ట్ గైడ్, వారెంటీ కార్డ్, 4 ఇయర్క్యాప్స్, ఛార్జింగ్ కేబుల్‌తో ఈ ఫిలిప్స్ ఇయర్‌బడ్స్ వస్తుంది.
- బ్రాండ్- ఫిలిప్స్
- బ్యాటరీ టైప్- Li-Polymer
- వారెంటీ- 1 సంవత్సరం
- గరిష్ఠ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్- 20000 Hz
- కలర్స్- బ్లాక్
- ప్లేబ్యాక్ టైం- 18 గంటలు
- కనెక్టివిటీ- 5.0 బ్లూటూత్ వెర్షన్
- నాయిస్ క్యాన్సలెేషన్
Philips TAT2206 TWS Price : ఫిలిప్స్ TAT2206 TWS ఇయర్‌బడ్స్ ధర రూ.1,699 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Mivi Commando Q9 Buds : 120 గ్రాముల బరువు, స్మాల్, లార్జ్, మీడియం ఇయర్టిప్ సైజ్‌తో ఈ మీవీ ఇయర్‌బడ్స్ వస్తాయి.
- బ్రాండ్- Mivi
- బ్యాటరీ టైప్- Li-ion
- వారెంటీ- 1 సంవత్సరం
- గరిష్ఠ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్- 20000 Hz
- బ్యాటరీ కెపాసిటీ- 40 mAh
- కలర్స్- బ్లాక్, గ్రే, రెడ్, వైట్
- కనెక్టివిటీ రేంజ్- 10 మీటర్లు
- ప్లేబ్యాక్ టైం- 72 గంటలు
- కనెక్టివిటీ- 5.3 బ్లూటూత్ వెర్షన్
- నాయిస్ క్యాన్సలెేషన్
Mivi Commando Q9 Price : Mivi కమాండో Q9 ఇయర్‌బడ్స్ ధర రూ.1,999గా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. Jlab Go Air Pop Buds : ఆటో పెయిరింగ్ బ్లూటూత్, రెండు గంటల ఛార్జింగ్ టైంతో ఈ జలాబ్ ఇయర్‌బడ్స్ వస్తాయి.
- బ్రాండ్- Jlab
- బ్యాటరీ టైప్- Li-Polymer
- వారెంటీ- 2 సంవత్సరాలు
- బ్యాటరీ కెపాసిటీ- 350 mAh
- కలర్స్- బ్లాక్, లైలాక్, స్లేట్, టీల్
- కనెక్టివిటీ రేంజ్- 10 మీటర్లు
- ప్లేబ్యాక్ టైం- 32 గంటలు
- కనెక్టివిటీ- 5.1 బ్లూటూత్ వెర్షన్
Jlab Go Air Pop Price : జలాబ్ గో ఎయిర్ పాప్ బడ్స్ ధర రూ.1,599 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సేవింగ్స్ అకౌంట్ ఉంటే రోజుకు రూ.500- ఎందుకోసమో తెలుసా?
సైబర్ నేరగాళ్ల నుంచి రక్షణ కావాలా? అయితే ఆ 'బీమా' తీసుకోవడం తప్పనిసరి!