ETV Bharat / technology

రూ.1000 బడ్జెట్లో మంచి ఇయర్​బడ్స్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Earbuds Under 1000

Best Earbuds Under 1000 : వెయ్యి రూపాయల లోపు ధరలో ఇయర్ బడ్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ప్రస్తుతం ఇక్కడ పేర్కొన్న టాప్-10 ఇయర్ బడ్స్ చక్కటి స్టైలిష్ డిజైన్​తో పాటు, అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ ఇయర్ బర్డ్స్​పై మీరూ ఓ లుక్ వేయండి.

Top 10 Earbuds Under 1000 :
Best Earbuds Under 1000 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 11:06 AM IST

Best Earbuds Under 1000 : మీరు 1000 రూపాయల ధర లోపు ఉండే బెస్ట్​ ఇయర్ బడ్స్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.1000 కన్నా తక్కువ ధరలో మంచి ఫీచర్లతో పాటు,స్టైలిష్ డిజైన్లతో అందుబాటులో ఉన్న టాప్-10 ఇయర్ పాడ్స్ ఎంపిక చేసి ఇక్కడ మీ ముందు ఉంచాము. ఈ ఇయర్ బడ్స్ ఫీచర్లను, ధరలు, ఇతర స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం.

10. PTron Bassbuds Perl

  • వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ : బ్లూటూత్
  • స్పెషల్ ఫీచర్లు : ఇంటర్నల్ వాయిస్ అసిస్టెంట్, నాయిస్ ఐసోలేషన్, మైక్రోఫోన్, ఫాస్ట్ ఛార్జింగ్, టచ్ కంట్రోల్
  • బరువు : 31 గ్రాములు
  • వాటర్ రెస్టిస్టెన్స్ : కలిగి ఉంది.
  • బ్యాటరీ లైఫ్ : ‎28 గంటలు
  • బ్లూటూత్ పరిధి : ‎10 మీటర్లు
  • బ్లూటూత్ వెర్షన్ : 5.3
  • ధర : రూ.791

9. Zebronics Zeb-Sound Bomb 8

  • వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ : బ్లూటూత్
  • స్పెషల్ ఫీచర్లు : నాయిస్ ఐసోలేషన్, మైక్రోఫోన్, ఫాస్ట్ ఛార్జింగ్, టచ్ కంట్రోల్
  • బరువు : 28 గ్రాములు
  • వాటర్ రెస్టిస్టెన్స్ : కలిగి ఉంది.
  • బ్యాటరీ లైఫ్ : ‎28 గంటలు
  • బ్లూటూత్ పరిధి : ‎10 మీటర్లు
  • బ్లూటూత్ వెర్షన్ : 5.2
  • ధర : రూ.999

8. Boat Airdopes Alpha

  • వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ : బ్లూటూత్
  • ప్లేబ్యాక్ సమయం : 35 గంటలు
  • బ్యాటరీ సామర్థ్యం : 300 mAh
  • ఛార్జింగ్ రకం : USB టైప్-C
  • బరువు : 28 గ్రాములు
  • బ్యాటరీ లైఫ్ : ‎28 గంటలు
  • బ్లూటూత్ పరిధి : ‎10 మీటర్లు
  • బ్లూటూత్ వెర్షన్ : 5.3
  • ధర : రూ.799

7. Wings Phantom Orangutan

  • వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ : బ్లూటూత్
  • బ్యాటరీ రకం : లిథియం-అయాన్
  • ప్లేబ్యాక్ సమయం : 25 గంటలు
  • స్టాండ్‌బై సమయం : 250 గంటలు
  • వాటర్ రెస్టిస్టెన్స్ : కలిగి ఉంది.
  • బ్లూటూత్ పరిధి : ‎10 మీటర్లు
  • బ్లూటూత్ వెర్షన్ : 5.3
  • ధర : రూ.999

6. Truke Air Buds Lite

  • వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ : బ్లూటూత్
  • బ్యాటరీ రకం : లిథియం-పాలిమర్
  • ప్లేబ్యాక్ సమయం : 48 గంటలు
  • బ్యాటరీ సామర్థ్యం : 300 mAh
  • స్టాండ్‌బై సమయం : 180 గంటలు
  • ఛార్జింగ్ రకం : USB టైప్-C
  • ఛార్జింగ్ సమయం : 1.5 గంటలు
  • ధర : రూ.799

5. Mivi DuoPods D3

  • వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ : బ్లూటూత్
  • బ్యాటరీ రకం : లి-అయాన్
  • ప్లేబ్యాక్ సమయం : 50 గంటలు
  • బ్యాటరీ సామర్థ్యం : 380 mAh
  • ఛార్జింగ్ రకం : USB టైప్-C
  • ఛార్జింగ్ సమయం : 2 గంటలు
  • బ్లూటూత్ పరిధి: ‎10 మీటర్లు
  • బ్లూటూత్ వెర్షన్ : 5.3
  • ధర : రూ.799

4. DEFY Gravity Z

  • వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ : బ్లూటూత్
  • బ్లూటూత్ పరిధి : ‎10 మీటర్లు
  • బ్లూటూత్ వెర్షన్ : 5.3
  • కనెక్టర్ : బ్లూటూత్
  • ప్లేబ్యాక్ సమయం : 50 గంటలు
  • ఛార్జింగ్ రకం : USB టైప్-C
  • ధర : రూ.999

3. Noise Buds VS104

  • వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ : బ్లూటూత్
  • బ్లూటూత్ పరిధి: ‎10 మీటర్లు
  • బ్లూటూత్ వెర్షన్ : 5.3
  • ప్లేబ్యాక్ సమయం : 30 గంటలు
  • ఛార్జింగ్ రకం : USB
  • ధర : రూ.999

2. Blaupunkt BTW100

  • కనెక్టర్ : బ్లూటూత్
  • బ్లూటూత్ వెర్షన్ : 5.1
  • బ్లూటూత్ ఆడియో కోడెక్ : A2DP
  • పరిధి : 10 మీటర్లు
  • బ్యాటరీ రకం : లిథియం-పాలిమర్
  • ప్లేబ్యాక్ సమయం : 40 గంటలు
  • బ్యాటరీ సామర్థ్యం : 80 mAh
  • ఛార్జింగ్ రకం : USB టైప్-C
  • ధర : రూ.999

1. Ambrane Dots Play

  • ప్లేబ్యాక్ సమయం : 19 గంటలు
  • బ్యాటరీ సామర్థ్యం : 300 mAh
  • ఛార్జింగ్ రకం : USB టైప్-C
  • ఛార్జింగ్ సమయం : 2.5 గంటలు
  • కనెక్టర్ : బ్లూటూత్
  • బ్లూటూత్ వెర్షన్ : 5.1
  • పరిధి : 10 మీటర్లు
  • ధర : రూ.899

ఓటీటీ లవర్స్​కు గుడ్ న్యూస్​ - రూ.299కే జియో సినిమా ప్రీమియం​ - 4కె స్ట్రీమింగ్ + నో యాడ్స్​! - JioCinema 299 Plan

ఐఫోన్ లవర్స్​కు గుడ్​న్యూస్- 16 సిరీస్​లో అదిరిపోయే కెమెరా ఫీచర్స్- లాంఛ్ ఎప్పుడంటే? - iPhone Latest Model Features

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.