ETV Bharat / technology

అమెజాన్ కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ రివీల్- స్మార్ట్‌ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లు ఇవే! - Amazon Announces Offers on Mobiles

author img

By ETV Bharat Tech Team

Published : 10 hours ago

Amazon Announces Offers on Smartphones: స్మార్ట్​ఫోన్ ప్రియులకు అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. తన అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌లలో ఒకటైన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ను రివీల్ చేసింది. వాటిలో స్మార్ట్‌ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్లు అందిస్తోంది.

Amazon Announces Offers on Smartphones
Amazon Announces Offers on Smartphones (Amazon)

Amazon Announces Offers on Smartphones: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ స్మార్ట్​ఫోన్లపై అదిరే ఆఫర్లను తెచ్చింది. పండగ సీజన్ మొదలుకానున్న వేళ ఇటీవలే తన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్ తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్‌ 27న ఈ సేల్ నిర్వహించనుంది. ప్రైమ్‌ మెంబర్లకు 24 గంటల ముందే అంటే సెప్టెంబర్‌ 26నే సేల్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా సేల్​ ప్రారంభానికి ముందే కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ను ప్రకటించింది. అందులో వన్‌ప్లస్‌, శాంసంగ్‌, యాపిల్‌, ఐకూ, రియల్‌మీ, షావోమీ, లావా, టెక్నో మొబైల్స్​పై అందిస్తున్న ఆఫర్లను అమెజాన్ రివీల్‌ చేసింది.

స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ అందిస్తున్న ఆఫర్లు ఇవే:

  • iQOO Z9 Lite 5G: ఐకూ జెడ్9 లైట్‌ 5జీ మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్లతో కలిపి రూ.9,499కే కొనుగోలు చేయొచ్చు. నో కాస్ట్‌- EMI సదుపాయం కూడా ఉంది. మీడియా టెక్‌ డైమెన్సిటీ 6,300 5జీ ప్రాసెసర్‌, 50ఎంపీ ఏఐ కెమెరా, IP64 రేటింగ్‌ కలిగి ఉంటుంది.
  • iQOO Z9 5G: కర్వ్‌డ్‌ స్క్రీన్‌ విభాగంలో తీసుకొచ్చిన ఐకూ జెడ్‌9 5జీ మొబైల్​ను ఈ సేల్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. 1,800 నిట్స్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ స్టెరో స్పీకర్‌, సోనీ IMX882 కెమెరాతో వచ్చిన ఈ ఫోన్‌ రూ.15,999కే లభిస్తోంది.
  • iQOO Z7 Pro 5G: ఐకూ జెడ్‌7 ప్రో 5జీ మొబైల్‌ను రూ.19,749 కే కొనుగోలు చేయొచ్చు. 3డీ కర్వ్‌డ్‌ 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7,200 5జీ ప్రాసెసర్‌తో దీన్ని తీసుకొచ్చారు.
  • Lava Blaze 3 5G: లావా బ్లేజ్‌3 5జీ స్మార్ట్​ఫోన్​ రూ.9,899కే లభిస్తోంది. 50ఎంపీ+ 2ఎంపీ ఏఐ కెమెరా, 90Hz రిఫ్రెష్‌ రేటు, మీడియాటెక్‌ డీ6300 ప్రాసెసర్‌తో దీన్ని తీసుకొచ్చారు.
  • OnePlus 11R 5G: క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌1 ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ రూ.26,749కే లభిస్తోంది. 100W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌, 120Hz ఫ్లూయిడ్‌ డిస్‌ప్లేతో ఫీచర్లను కలిగిఉంది.
  • OnePlus Nord CE 3 5G: వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 5జీ మొబైల్​ను రూ.16,749కే కొనుగోలు చేయొచ్చు. 12జీబీ ర్యామ్‌, 5,000mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌, 50ఎంపీ సోనీ IMX890 వంటి ఫీచర్లతో ఈ మొబైల్‌ను తీసుకొచ్చారు.
  • POCO X6 5G: పోకో ఎక్స్‌6 5జీ అమెజాన్‌ కిక్‌స్టార్టర్‌ డీల్‌లో రూ.14,999కే లభిస్తోంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు, 1.5కె 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లే, ఐఓఎస్‌ పోర్ట్‌ చేసే 64ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరాతో దీన్ని లాంచ్‌ చేశారు.
  • realme Narzo N63: 5000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్‌తో తీసుకొచ్చిన రియల్‌మీ నార్జో ఎన్‌63 మొబైల్​ను ఈ డీల్స్‌లో రూ.7,155కే కొనుగోలు చేయొచ్చు.
  • Redmi 13C 5G: రెడ్‌మీ 13సీ 5జీ స్మార్ట్​ఫోన్​ను రూ.9,199కే కొనుగోలు చేయొచ్చు. 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా, 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో ఈ మొబైల్‌ను రిలీజ్ చేశారు.
  • Samsung Galaxy S21 FE: 12 ఎంపీ అల్ట్రా- వైడ్‌ కెమెరాతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ ఈ సేల్‌లో రూ.25,749కే లభిస్తోంది.
  • Xiaomi 14: షావోమీ 14 మొబైల్​ను రూ.47,999కే కొనుగోలు చేయొచ్చు. స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 3 ప్లాట్‌ఫామ్‌, 50ఎంపీ లైకా ట్రిపుల్‌ లెన్స్‌, 1.5కె 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లే ఫీచర్లు ఈ మొబైల్​లో ఉన్నాయి.

ఈ కార్డుతో ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, లేదా క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐ సదుపాయంతో చేసే కొనుగోళ్లపై 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. కార్డు ఆఫర్లతో కొనుగోలు చేసేవారు ఈ తగ్గింపు పొందొచ్చు.

స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్- ఏ మొబైల్​పై ఎంత ఆఫర్​ ఇస్తుందో తెలుసా? - Flipkart Offers on Mobiles

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ డేట్స్ ఫిక్స్- ఈ కార్డు ఉన్నవారికి ఆఫర్లే ఆఫర్లు! - Amazon Great Indian Festival

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.