ETV Bharat / technology

దిమ్మతిరిగే ఫీచర్లతో 'టీవీఎస్ జూపిటర్ 110'- ధర ఎంతంటే? - TVS Jupiter 110 Launched - TVS JUPITER 110 LAUNCHED

TVS Jupiter 110 Launched: వాహన ప్రియులకు టీవీఎస్ మోటార్ కంపెనీ గుడ్​ న్యూస్ తెచ్చింది. దిమ్మతిరిగే ఫీచర్లతో కొత్త 'టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్​'ను మార్కెట్లోకి విడుదల చేసింది. డిఫరెంట్ కలర్ వేరియంట్స్​లో లాంచ్​ అయిన వీటి ధర, ఫీచర్లు వంటి వివరాలు మీ కోసం.

TVS_Jupiter_110_Launched
TVS_Jupiter_110_Launched (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Aug 27, 2024, 2:03 PM IST

Updated : Aug 27, 2024, 2:43 PM IST

TVS Jupiter 110 Launched: ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ మరో కొత్త జూపిటర్​ 110 స్కూటర్​ను మార్కెట్లో విడుదల చేసింది. గతంలో రిలీజ్ చేసిన మోడల్స్​కు అనేక మెరుగులు దిద్ది దీన్ని అప్​డేట్​ చేసినట్లు కంపెనీ తెలిపింది. కొంగొత్త రంగులను అద్ది స్టైలిష్​ లుక్​లో దీన్ని డిజైన్ చేశారు. మరెందుకు ఆలస్యం ఈ స్కూటర్ వేరియంట్స్, ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలుసుకుందాం రండి.

ఈ వెర్షన్​లో కలర్ ఆప్షన్స్:

  • డాన్‌ బ్లూ మ్యాట్‌
  • గెలాక్టిక్‌ కాపర్‌ మ్యాట్‌
  • స్టార్‌లైట్‌ బ్లూ గ్లాస్‌

TVS Jupiter 110 Features:

  • ఈ స్కూటీలో ఫ్యూయెల్ సేవింగ్​ కోసం ఇంటిగ్రేటెడ్‌ స్టార్ట్‌, స్టాప్‌ సిస్టమ్​ను పొందుపర్చారు.
  • సిగ్నల్స్​ దగ్గర తక్కువసేపు ఆపాలనుకునేటప్పుడు ఇంజిన్‌ దానికదే ఆఫ్‌ అయ్యేలా టీవీఎస్‌ iGo అసిస్ట్‌ ఆప్షన్‌ను ఇచ్చారు.
  • ఫ్యూయెల్ నింపేందుకు ముందుభాగంలోనే ఇన్‌లెట్‌ ఉంది.
  • మొబైల్ ఛార్జింగ్‌ పోర్ట్‌, తక్కువ ఫ్యూయెల్ ఉన్నప్పుడు అలర్ట్‌ చేసే ఇండికేటర్‌ కూడా ఉన్నాయి.
  • స్టార్ట్‌-స్టాప్‌, ఫ్యూయెల్, స్టోరేజ్‌ అన్నింటికీ ఒకే కీ ఉంది.

TVS Jupiter 110 Security Features:

  • ఈ టీవీఎస్ జూపిటర్ 110లో అనేక భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి.
  • ఫాలో మీ బెడ్​ల్యాంప్ అనే కొత్త ఫీచర్​ను ఇచ్చారు. స్కూటీని ఆఫ్​ చేసిన తర్వాత కూడా చీకట్లో నడిచి వెళ్లేందుకు మార్గం కనిపించేలా హెడ్​ల్యాంప్ కొంతసేపటి వరకు ఆన్​లోనే ఉంటుంది.
  • దీంతోపాటు ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ సిస్టమ్​ కూడా ఉంది. ఒక్కసారిగా బ్రేక్ వేసినప్పుడు వెనక నుంచి వచ్చేవారిని ఇది అప్రమత్తం చేస్తుంది.
  • టర్నింగ్స్ దగ్గర ఇండికేటర్లను ఆన్​ చేసి ఆఫ్​ చేయటం మర్చిపోతే కొంత సేపటి తర్వాత వాటికవే ఆఫ్​ అయిపోయే ఫీచర్​ను సైతం అమర్చారు.
  • సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజిన్ ఆన్​ కాకుండా ప్రత్యేక సిస్టమ్​ ఏర్పాటు చేశారు.
  • బ్రేక్​డౌన్, ఎమర్జెన్సీ, తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో ఇతరులను అప్రమత్తం చేసాలా హజార్డ్ ల్యాంప్స్ అమర్చారు.
  • ప్రత్యేకంగా పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు.
  • వీటితో పాటు వాయిస్ బేస్డ్​ నావిగేషన్ సిస్టమ్​ను ఈ వెర్షన్​లో పొందుపర్చారు.

ఇంజిన్:

  • సింగిల్‌ సిలిండర్‌ 4 స్ట్రోక్‌ ఇంజిన్‌
  • 9.8 ఎన్​ఎమ్​ టార్క్ ఎట్​ 5,000 ఆర్​పీఎం​
  • 5.9 బీహెచ్​పీ పవర్ ఎట్​ 6,500 ఆర్‌పీఎం

బ్రేక్స్ అండ్ సస్పెన్షన్:

  • ముందువైపు టెలిస్కోపిక్‌ హైడ్రాలిక్‌ సస్పెన్షన్‌
  • వెనుక భాగంలో 3 స్టెప్‌ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన ట్విన్‌ ట్యూబ్‌ ఎమల్షన్‌ టైప్‌ షాక్‌ అబ్జార్బర్‌

బ్రేకర్స్: ఈ స్కూటీ నాలుగు బ్రేక్ వేరియంట్లలో లభిస్తోంది.

  • డ్రమ్‌
  • డ్రమ్‌ అలాయ్‌
  • డ్రమ్‌ ఎస్‌ఎక్స్‌సీ
  • డిస్క్‌ ఎస్‌ఎక్స్‌సీ

ధర: రూ. 73,700(ఎక్స్-షోరూమ్)

ఐఫోన్ లవర్స్​కు గుడ్​ న్యూస్- యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్​ - iphone 16 launch date

స్టన్నింగ్ లుక్స్​తో '2024 హీరో గ్లామర్ 125' లాంచ్- ధర ఎంతో తెలుసా? - 2024 Hero Glamour 125 Launched

Last Updated : Aug 27, 2024, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.