- స్పీకర్ ఛాంబర్‌లో ముగిసిన బీఏసీ సమావేశం
- అసెంబ్లీ పనిదినాలపై నిర్ణయం తీసుకోని బీఏసీ
- బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్
- బీఏసీ భేటీ నుంచి హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, అక్బరుద్దీన్ వాకౌట్
- ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పడం లేదు: హరీశ్‌రావు
LIVE UPDATES : ముగిసిన బీఏసీ సమావేశం - అసెంబ్లీ రేపటికి వాయిదా - ASSEMBLY LIVE UPDATES
Published : Dec 16, 2024, 10:46 AM IST
|Updated : Dec 16, 2024, 2:47 PM IST
ఈ నెల 9న వాయిదా పడిన శాసనసభ శీతాకాల సమావేశాలు, నేడు తిరిగి ప్రారంభమయ్యాయి. వారం తర్వాత పునర్ ప్రారంభమైన సమావేశాలు, ఈ నెల 21 వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సభ పని దినాలు, చర్చించాల్సిన అంశాలపై నేడు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. శాసన సభ మొదలు కాగానే గంట పాటు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటిస్తారు. అనంతరం శాసన సభలో క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, విశ్వ విద్యాలయాల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభల్లో పర్యాటక విధానంపై స్వల్ప కాలిక చర్చ చేపడతారు.
LIVE FEED
- శాసనసభ లాబీలో కేటీఆర్
- అప్పులపై ప్రభుత్వం సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: కేటీఆర్
- ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఆర్బీఐ నివేదికతో తేటతెల్లమైంది: కేటీఆర్
- సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం: కేటీఆర్
- ప్రభుత్వం అప్పులపై వాస్తవాలను సరి చేసుకుంటే ఇబ్బందేమీ లేదు: కేటీఆర్
- గతంలో సీఎం కిరణ్ కుమార్‌పై నోటీసిస్తే అప్పటి స్పీకర్ చర్చకు అనుమతిచ్చారు: కేటీఆర్
- ఎమ్మెల్యే ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం: కేటీఆర్
- ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లను పిలుస్తున్నారు : కేటీఆర్
- ప్రభుత్వ కార్యక్రమాలకు మా ఎమ్మెల్యేలను ఆహ్వానించట్లేదు: కేటీఆర్
- లగచర్లపై ప్రత్యేక చర్చ జరపాలని స్పీకర్‌ను కోరాం: కేటీఆర్
- లగచర్ల రైతులు ఇబ్బంది పడుతుంటే పర్యాటకంపై చర్చ ముఖ్యమా?: కేటీఆర్
- స్పీకర్ ఛాంబర్‌లో ప్రారంభమైన బీఏసీ సమావేశం
- హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,
- శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్,
- బీఆర్ఎస్ నుంచి హాజరైన హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి,
- ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు,
- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్రభుత్వం ఏ జిల్లాను రద్దు చేయదు : మంత్రి పొంగులేటి
- ప్రభుత్వం ఏ జిల్లాను రద్దు చేయదు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు : మంత్రి పొంగులేటి
- కేంద్రం వద్దకు నిధుల కోసం వెళ్తారు.. వెళ్లిన ప్రతిసారీ నిధులు రావు : మంత్రి పొంగులేటి
- గత ప్రభుత్వంలో గత సీఎం కేంద్రం వద్దకు వెళ్లి వచ్చేప్పుడు ఎన్ని నిధులు వచ్చాయో మీకు తెలుసు, మాకు తెలుసు : మంత్రి పొంగులేటి
- ఇది పేదల ప్రభుత్వం..పేదల కోసం పని చేస్తుంది : మంత్రి పొంగులేటి
- అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వామపక్ష విద్యార్థి సంఘం
- ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
- గన్‌పార్కు వద్ద విద్యార్థి సంఘం నాయకులను అడ్డుకున్న పోలీసులు
- విద్యార్థి సంఘం నాయకులను గోషామహల్ పీఎస్ తరలించిన పోలీసులు
రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలి: ఎమ్మెల్సీ కవిత
- రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలి: ఎమ్మెల్సీ కవిత
- రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలి: ఎమ్మెల్సీ కవిత
- జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి: కవిత
- సెరికల్చర్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: ఎమ్మెల్సీ కవిత
- బెంగళూరు నుంచి పట్టు దిగుమతితో చేనేతలకు అదనపు భారం: కవిత
- పట్టుగూళ్ల బకాయిలు రూ.8 కోట్లు విడుదల చేయాలి: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపడతాం : భట్టి విక్రమార్క
- ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహణ: భట్టి విక్రమార్క
- ప్రశ్నపత్రాలు లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ: భట్టి
- ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాం: భట్టి విక్రమార్క
- దశలవారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాం: భట్టి విక్రమార్క
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపడతాం: భట్టి విక్రమార్క
- జాబ్ క్యాలెండర్ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేస్తాం: భట్టి విక్రమార్క
- రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయి: మండలి ఛైర్మన్
- కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం పోతుందని అనుమానాలు: మండలి ఛైర్మన్
- పెద్దఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా వాస్తవం: మంత్రి ఉత్తమ్
- ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదు.. సన్నబియ్యం ఇవ్వాలని చూస్తున్నాం: ఉత్తమ్
- కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశాం: మంత్రి ఉత్తమ్
- సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు అందజేస్తాం: మంత్రి ఉత్తమ్
- ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం అందజేస్తాం: మంత్రి ఉత్తమ్
- కొత్త రేషన్‌కార్డులకు రూ.956 కోట్ల వ్యయం అంచనా: మంత్రి ఉత్తమ్
- కొత్తగా 36 లక్షల మందికి రేషన్‌కార్డులు ఇవ్వాలని యోచన: మంత్రి ఉత్తమ్
- కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ భేటీలో చర్చిస్తాం: మంత్రి ఉత్తమ్
- రేషన్ కార్డుల జారీలో పాత పద్ధతి కొనసాగుతుంది: మంత్రి ఉత్తమ్
- రేషన్‌కార్డుల్లో ఎలక్ట్రానిక్ చిప్‌లు ఏర్పాటు చేస్తాం: మంత్రి ఉత్తమ్
- శాసనసభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్ సభ్యులు
- సర్పంచుల పెండింగ్ బిల్లులపై సరైన సమాధానం ఇవ్వట్లేదని నిరసన
ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా సర్పంచులను గోస పెడుతున్నారు : హరీశ్‌రావు
- రూ.691 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు: హరీశ్‌రావు
- రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి: హరీశ్‌రావు
- ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా సర్పంచులను గోస పెడుతున్నారు: హరీశ్‌రావు
- గవర్నర్, మంత్రులను కలిసి సర్పంచులు మొరపెట్టుకున్నారు: హరీశ్‌రావు
- చలో అసెంబ్లీ చేపడితే నిరసనకారులను అరెస్టు చేశారు: హరీశ్‌రావు
- ఏడాదిగా పల్లె, పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదు: హరీశ్‌రావు
- 15వ ఆర్థిక సంఘం, ఈజీఎస్ నిధులను మళ్లించారు: హరీశ్‌రావు
- తెలంగాణ పల్లెలను దేశానికి ఆదర్శంగా బీఆర్‌ఎస్ నిలిపింది: హరీశ్‌రావు
- పగబట్టి, కక్షతో సర్పంచులను ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు
- గ్రామ పంచాయతీ ఎన్నికలలోపు బిల్లులు చెల్లించాలి: హరీశ్‌రావు
రూ.12 వేల కోట్లతో 17 వేల కి.మీ రోడ్లు వేయాలని నిర్ణయం: సీతక్క
- మానవ వికాసం, అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు: సీతక్క
- అటవీ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితులు మాకు తెలుసు: సీతక్క
- గ్రామాలకు రోడ్లు వేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చర్యలు: సీతక్క
- రూ.12 వేల కోట్లతో 17 వేల కి.మీ రోడ్లు వేయాలని నిర్ణయం: సీతక్క
- సీఆర్‌ఆర్ కింద రూ.2 వేల కోట్లతో 2400 కి.మీ మేర రోడ్లకు టెండర్లు: సీతక్క
- రాబోయే రోజుల్లో 11 వేల కి.మీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం: సీతక్క
- ప్రతి గ్రామం నుంచి బీటీ రోడ్లు వేస్తాం: మంత్రి సీతక్క
- గత నెల సీసీ రోడ్ల కోసం రూ.324 కోట్లు మంజూరు చేశాం: సీతక్క
- ఎంఆర్‌ఆర్ కింద రూ.1150 కోట్లు త్వరలో విడుదల చేస్తాం: సీతక్క
- వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు రూ.50 కోట్లు విడుదల చేశాం: సీతక్క