ETV Bharat / state

త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య - Serial Actor Chandu Suicide - SERIAL ACTOR CHANDU SUICIDE

Serial Actor Chandu Suicide : సీరియల్​ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి పలు సీరియల్స్​లో నటించిన చందు తెలుగువారందరికి సుపరిచితం. ఆయన ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Serial Actor Chandu Suicide
మణికొండలో త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 10:44 PM IST

Updated : May 17, 2024, 10:56 PM IST

Trinayani Serial Actor Chandu Suicide : హైదరాబాద్​లోని మణికొండలో సీరియల్​ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన త్రినయినితో పాటు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి పలు సీరియల్స్​లో నటించారు. 2015లో నటుడు చందు, శిల్పను అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బుల్లితెర నటి పవిత్ర జయరాం, చందు సహజీవన సంబంధం ఉన్నట్లు సమాచారం. చందు ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Last Updated : May 17, 2024, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.