Rythu Bharosa Funds Released : ఐదెకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు గతంలో ప్రభుత్వం నిధులు ఇచ్చింది. తాజాగా ఐదెకరాల పైబడిన వారికి కూడా రైతుభరోసా నిధుల చెల్లింపులు ప్రారంభించారు. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది. రూ.2000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసినట్లు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం.
రైతులకు గుడ్‌న్యూస్ - రైతుభరోసా నిధుల విడుదల - Rythu Bharosa released - RYTHU BHAROSA RELEASED
Rythu Bharosa Released : రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా ఐదెకరాల పైబడిన వారికి కూడా రైతు భరోసా నిధుల చెల్లింపులు ప్రారంభించారు. 2000 కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం.
Published : May 6, 2024, 7:42 PM IST