ETV Bharat / state

వ్యవసాయ రుణమాఫీయే ప్రధాన అజెండా - 21న తెలంగాణ కేబినెట్​ సమావేశం - TS Cabinet Meeting 2024 - TS CABINET MEETING 2024

Telangana Cabinet Meeting 2024 : ఈనెల 21వ తేదీన తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రుణమాఫీ, రైతుభరోసా విధి విధానాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

Telangana Cabinet Meeting On June 21st
Telangana Cabinet Meeting 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 6:39 PM IST

Updated : Jun 19, 2024, 9:39 PM IST

Telangana Cabinet Meeting On June 21st : ఈనెల 21వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా రుణమాఫీ, రైతుభరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది. పంద్రాగస్ట్​లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ప్రధానంగా ఇదే అంశంపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు, రైతుభరోసాకు మరో రూ.7వేల కోట్లు అవసరమవడంతో, నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా కేబినెట్​లో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ రూపకల్పన, పంటల బీమాపైనా మంత్రుల బృందం చర్చించనున్నట్లు తెలిసింది.

రాహుల్‌గాంధీ పుట్టినరోజు వేళ, మహిళలకు ఆర్థికమంత్రి గుడ్‌న్యూస్‌ - అదేంటంటే - Deputy CM Bhatti Vikramarka

అన్నదాతలకు బిగ్ అలర్ట్‌ - ఆ డాక్యుమెంట్స్ ఉన్న వారికే రుణమాఫీ! - Rythu Runa Mafi in Telangana 2024

Last Updated : Jun 19, 2024, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.