ETV Bharat / state

గ్రూప్​-2 పరీక్షలు యథాతథం - వాయిదాకు నిరాకరించిన హైకోర్టు - HIGH COURT ON GROUP2 EXAMS

గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు నిరాకరించిన హైకోర్టు - గ్రూప్ 2 పరీక్షల ఏర్పాట్లు పూర్తయినందున వాయిదా వేయలేమని స్పష్టీకరణ

High Court On Group2 exams
High Court On Group2 exams (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 7:52 PM IST

Updated : Dec 9, 2024, 8:37 PM IST

Telangana HC Rejects Group2 Exams postponement : తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్(టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్​-2 పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే గ్రూప్​2 పరీక్షల ఏర్పాట్లు పూర్తయినందున వాయిదా వేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. డిసెంబర్​ 16న రైల్వే ఎగ్జామ్​ ఉందని, ఒకే రోజూ గ్రూప్​-2, రైల్వే పరీక్షలు ఉన్నందువల్ల ఎగ్జామ్​ను వేరే తేదీకి మార్చాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే గ్రూప్​-2 వాయిదా వేయడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోతారని టీజీపీఎస్సీ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టేసింది.

గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్ - ఆ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

'గ్రూప్​-1 పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా - కొత్త నోటిఫికేషన్ చెల్లదు' - PETITIONS ON TG GROUP1 NOTIFICATION

Last Updated : Dec 9, 2024, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.