Health Department advises to wear masks due to HMPV Virus : చైనాలో హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటానిమోవైరస్) వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తమైంది. ఈ మేరకు ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. కానీ జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది.
మాస్క్ పెట్టుకోండి! - చైనా వైరస్ వ్యాప్తితో వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక - HMPV VIRUS IN TELANGANA
చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తితో అప్రమత్తమైన రాష్ట్రం - ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్కులు ధరించాలని సూచన
HMPV Virus (ETV Bharat)
Published : Jan 4, 2025, 6:18 PM IST
|Updated : Jan 4, 2025, 7:12 PM IST
Health Department advises to wear masks due to HMPV Virus : చైనాలో హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటానిమోవైరస్) వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తమైంది. ఈ మేరకు ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. కానీ జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది.
Last Updated : Jan 4, 2025, 7:12 PM IST