Police Issued Notices to Actor Raj Tarun : సినీ నటుడు రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారిపోయింది. తాజాగా రాజ్‌తరుణ్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 18లోపు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు వెల్లడించారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్‌తరుణ్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 18లోపు విచారణకు హాజరవ్వండి - హీరో రాజ్‌తరుణ్‌కు పోలీసుల నోటీసులు - Police Issued Notices to Raj Tarun - POLICE ISSUED NOTICES TO RAJ TARUN
Actor Raj Tarun Case Update : హీరో రాజ్ తరుణ్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 18లోపు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Published : Jul 16, 2024, 10:53 AM IST