ETV Bharat / state

ఈ నెల 18లోపు విచారణకు హాజరవ్వండి - హీరో రాజ్​తరుణ్​కు పోలీసుల నోటీసులు - Police Issued Notices to Raj Tarun

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 12:27 PM IST

Actor Raj Tarun Case Update : హీరో రాజ్​ తరుణ్​కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 18లోపు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో రాజ్​ తరుణ్​పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

raj_tarun_case
raj_tarun_case (ETV Bharat)

Police Issued Notices to Actor Raj Tarun : సినీ నటుడు రాజ్​ తరుణ్ - లావణ్య వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్​ టాఫిక్​గా మారిపోయింది. తాజాగా రాజ్​తరుణ్​కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 18లోపు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు వెల్లడించారు. బీఎన్​ఎస్​ఎస్​ 45 కింద రాజ్​తరుణ్​కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో రాజ్​ తరుణ్​పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 'రాజ్​తరుణ్​ నన్ను ప్రేమించి మోసం చేశాడు' - పోలీసులకు ప్రేయసి ఫిర్యాదు - Case on Hero Raj Tharun

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.