ETV Bharat / state

వారెవ్వా!! మేడారం వనదేవతల కథను ఎంతబాగా చెప్పారో - ఈపాటలు వింటే గూస్​బంప్స్ గ్యారంటీ - సమ్మక్క సారలమ్మ పాటలు

Medaram Jatara Special Songs 2024 : తెలంగాణలో జానపద గేయాలు అంటే ఒక రేంజ్​ ఉంటుంది. అదే జాతర సమయాల్లో పాడే పాటలకు డాన్స్​ చేయనివారుండరు. ప్రస్తుతం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా గాయకులు పాడిన పాటలు విన్నారా? అయితే ఒకసారి వినేయండి.

Sammakka Sarakka Folk Songs
Medaram Jatara Special Songs 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 2:29 PM IST

Medaram Jatara Special Songs 2024 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. బుధవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్న ఈ జాతర రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు సాగుతుంది. వనం నుంచి జనంలోకి వచ్చిన దేవతలను చూసి భక్తులు మైమరచిపోతారు. తనివితీరా తల్లులను చూసి ఆనందంతో ఇంటికి చేరుతారు. నాలుగు రోజులు అమ్మవార్లను దర్శించుకుని కుటుంబంతో సరదాగా గడుపుతారు.

Sammakka Sarakka Folk Songs : అడవి బిడ్డల ఉనికి కోసం పోరు సల్పిన వీరవనితలు సమ్మక్క సారలమ్మల ఖ్యాతి మాటల్లో చెప్పనలవి కాదు. ఎందరో కళాకారులు తమ పాటలతో ఆ తల్లులకు నీరాజనాలు పలుకుతున్నారు. అడవి బిడ్డల కోసం ఆ తల్లులు పడ్డ కష్టాలను పాట రూపంలో పాడుతున్నారు. ఆ దేవతల విశిష్టతను వివరిస్తున్నారు. అలాగే తెలంగాణలో జానపద గేయాలంటే ప్రతి ఒక్కరు లేచి చిందులేయాల్సిందే అలాంటి జాతర సమయాల్లో ఇలాంటి కళాకారులు వనదేవతల విశిష్టతను జానపదంలో వినిపిస్తుంటే చెవులకు ఎంత వినసొంపుగా ఉంటుంది. జాతర సమయంలో ఇలాంటి పాటలకు మంచి ప్రజాదరణ లభిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరో రెండ్రోజుల్లో మహాజాతర - భక్తులతో జనసంద్రంగా మారనున్న మేడారం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలో తెలుసా? - ఇదిగో రూట్ మ్యాప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.