ETV Bharat / state

తిరుపతి జూపార్క్​లో విషాదం - వ్యక్తిని చంపిన సింహం - tirupati zoo park

Lion Attack Man Dead in Tirupati Zoo Park: తిరుపతి జూ పార్కులో ఓ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిని చంపి తల భాగాన్ని పూర్తిగా తినేసింది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై జూ అధికారులు ఆరా తీస్తున్నారు.

Lion Attack Man Dead in Tirupati Zoo Park
తిరుపతి జూపార్క్​లో విషాదం - వ్యక్తిని చంపిన సింహం
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 4:29 PM IST

Lion Attack Man Dead in Tirupati Zoo Park : తిరుపతి జూ పార్కులో ఓ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిని చంపి తల భాగాన్ని పూర్తిగా తినేసింది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై జూ అధికారులను ఆరాతీస్తున్నారు.

సింహంతో గిల్ సెల్ఫీ! 'ఇంత సాహసం అవసరమా బ్రో?'

వేట కోసం వచ్చి బావిలో పడిపోయిన సింహం.. అధికారుల చొరవతో సేఫ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.