ETV Bharat / state

కేంద్రమంత్రి వర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి చోటు - UNION MINISTRY TO BANDI SANJAY AND KISHAN REDDY - UNION MINISTRY TO BANDI SANJAY AND KISHAN REDDY

Telangana Union Ministers : తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించింది. కిషన్​రెడ్డి, బండి సంజయ్​లను కేంద్ర కేబినెట్​లోకి తీసుకున్నారు. పీఎంవో నుంచి పిలుపు రావడంతో ఈ నేతలిద్దరు మోదీ నివాసానికి వెళ్లారు.

Telangana Union Ministers
Telangana Union Ministers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 12:50 PM IST

Kishan Reddy And Bandi Sanjay in Modi 3.0 Cabinet : కేంద్రమంత్రి వర్గంలో ఇద్దరు తెలంగాణ బీజేపీ నేతలకు చోటు దక్కింది. సికింద్రాబాద్​ పార్లమెంటు స్థానం నుంచి కిషన్​ రెడ్డికి మూడోసారి మంత్రి పదవి వరించింది. కరీంనగర్​ నుంచి బండి సంజయ్​కు మొదటిసారి కేంద్రమంత్రి వర్గంలో అడుగుపెట్టనున్నారు. వీరిద్దరికి పీఎంవో నుంచి పిలుపు రావడంతో కలిసి ఒకే కారులో దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసానికి వెళ్లారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.