Three Members Died After Suicide Attempt in Mancherial : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో విషాదం చోటుచేసుకుంది. అప్పులబాధతో మంగళవారం ఓ కుటుంబంలోని నలుగురు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ముగ్గురు మృతి చెందారు. దంపతులు మొండయ్య(55), శ్రీదేవి(50), వారి కుమార్తె చైతన్య(22) మృతి చెందగా ఆస్పత్రిలో కుమారుడు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అప్పుల బాధతో పురుగులమందు తాగిన కుటుంబం - ముగ్గురు మృతి - FAMILY SUICIDE IN MANCHERIAL
అప్పులబాధతో మంగళవారం పురుగులమందు తాగిన ఓ కుటుంబం - పురుగులమందు తాగిన నలుగురిలో ముగ్గురు మృతి
Published : Dec 11, 2024, 9:17 AM IST