ETV Bharat / state

మళ్లీ వీఆర్వో వ్యవస్థ - పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు - GOVT STEPS TO REVIVE VRO SYSTEM

ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకం - పాత ఉద్యోగులను మళ్లీ వీఆర్వో పోస్టుల్లోకి తీసుకోవాలని నిర్ణయం

Govt steps to revive VRO system
Govt steps to revive VRO system (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

Updated : 7 hours ago

Govt Steps To Revive Vro System : వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు కాంగ్రెస్​ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకం చేపట్టనుంది. ఈ మేరకు పాత ఉద్యోగులను మళ్లీ వీఆర్వో పోస్టులోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర శాఖల నుంచి తీసుకుని వీఆర్వోలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈమేరకు ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ సీసీఎల్‌ఏ కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో అర్హులైన వీఆర్వోలను ఇతర శాఖలకు బదలాయింపు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం వీఆర్వోలను వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. కలెక్టర్ల పర్యవేక్షణలో వీఆర్వోలను ఇతర శాఖలను వెనక్కి రప్పించే ప్రక్రియ జరగనున్నట్లు సమాచారం.

అధికారులొస్తున్నారు - త్వరలో గ్రామానికో జేఆర్​వో! - ప్రభుత్వ నిర్ణయమే తరువాయి - TELANGANA JUNIOR REVENUE OFFICERS

'బీఆర్ఎస్​ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఎంతో నష్టపోయాం - వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించండి'

Last Updated : 7 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.