Bomb Threat Mail To Begumpet Airport : హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ వచ్చిందని విమానాశ్రయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల మెయిల్‌తో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. బేగంపేట్ విమానాశ్రయంలో బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించాయి. దాదాపు 2 గంటల పాటు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు - రంగంలోకి దిగిన అధికారులు - BOMB THREAT TO BEGUMPET AIRPORT - BOMB THREAT TO BEGUMPET AIRPORT
Bomb Threat Mail To Begumpet Airport : హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఎయిర్‌పోర్టులో క్షుణ్నంగా తనిఖీలు చేపట్టింది.

Published : Jun 24, 2024, 1:53 PM IST