Bomb Threat Call to Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బాంబు ఉందని చెప్పాడు. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేశారు. ఎక్కడ నుంచి కాల్ వచ్చిందో తెలుసుకున్న భద్రతా సిబ్బంది దీన్ని ఫేక్ కాల్‌గా తేల్చారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా నిందితుడికి మతిస్థిమితం లేదని అధికారులు గుర్తించారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేలడంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ - చివరికి ట్విస్ట్ అదే! - BOMB THREAT CALL SHAMSHABAD AIRPORT
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు - అప్రమత్తమైన ముమ్మరంగా తనిఖీలు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ - ఫేక్ కాల్‌గా గుర్తించిన ఎయిర్ పోర్ట్ అధికారులు
Published : Jan 30, 2025, 11:57 AM IST