టీమ్ఇండియా హోమ్ సీజన్ షెడ్యూల్ రిలీజ్- హైదరాబాద్‌లో ఎన్ని మ్యాచ్‌లు అంటే? - Team India Home Series 2025 - TEAM INDIA HOME SERIES 2025
Team India Home Series 2024- 25: 2024- 25 సంవత్సరానికిగాను టీమ్ఇండియా స్వదేశంలో ఆయా దేశాలతో ఆడనున్న సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది.
Team India Home Series 2024 (Source: Getty Images)
Team India Home Series 2024- 25 : 2024- 25 సంవత్సరానికిగాను టీమ్ఇండియా స్వదేశంలో ఆయా దేశాలతో ఆడనున్న సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. ఈ అంతర్జాతీయ హోమ్ సీజన్ 2024 సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో బంగ్లాందేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లతో టీమ్ఇండియా తలపడనుంది. మరి ఏయే జట్లతో భారత్ ఏయే ఫార్మాట్ క్రికెట్ ఆడనుందో తెలుసా?
బంగ్లాదేశ్ సిరీస్ (2 టెస్టులు, 3 టీ20లు)
తొలి టెస్టు
19/9/2024
23/9/2024
చెన్నై
రెండో టెస్టు
27/9/2024
01/10/2024
కాన్పూర్
తొలి టీ20
06/10/2024
ధర్మశాల
రెండో టీ20
09/10/2024
దిల్లీ
మూడో టీ20
12/10/2024
హైదరాబాద్
న్యూజిలాండ్ సిరీస్ (3 టెస్టులు)
తొలి టెస్టు-
16/10
20/10/2024
బెంగళూరు
రెండో టెస్టు
24/10
28/10/2024
పుణె
మూడో టెస్టు
01/11
05/11/2024
ముంబయి
ఇంగ్లాండ్ సిరీస్ (5 టీ20, 3 వన్డే)
తొలి టీ20-
22/01/2025
చెన్నై
రెండో టీ20
25/01/2025
కోల్‌కతా
మూడో టీ20
28/01/2025
రాజ్‌కోట్
నాలుగో టీ20
31/01/2025
పుణె
ఐదో టీ20
02/02/2025
ముంబయి
తొలి వన్డే
06/02/2025
నాగ్‌పుర్
రెండో వన్డే
09/02/2025
కటక్
మూడో వన్డే
12/02/2025
అహ్మదాబాద్
ఈ షెడ్యూల్లో అన్ని టెస్టులు ఉదయం 9.30 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 1.30 గంటలకు, టీ20లు సాయంత్రం 7.00 గంటలకు ప్రారంభం అవుతాయి. ఇక ఈ మూడు సిరీస్‌ల్లో హైదరాబాద్‌లో ఒక మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 12న జరగనున్న మూడో టీ20కి ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.