ETV Bharat / sports

ఒకేసారి ఇద్దరు హీరోయిన్లతో శుభమన్​ గిల్ డేటింగ్! - ఫొటోస్ వైరల్ - Shubman Gill Dating with Heroines - SHUBMAN GILL DATING WITH HEROINES

SHUBMAN GILL DATING WITH HEROINES : భారత జట్టు యంగ్ ఓపెనర్ శుభ్​మన్​ గిల్ డేటింగ్​లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు బాలీవుడ్ భామలతో గిల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ వారెవరంటే?

source ETV Bharat
SHUBMAN GILL DATING WITH HEROINES (source ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 10, 2024, 3:46 PM IST

SHUBMAN GILL DATING WITH HEROINES : టీమ్ ఇండియా యువ బ్యాటర్, ఓపెనర్ శుభ్​మన్​ గిల్ అన్ని ఫార్మాట్లలోనూ మంచిగా రాణిస్తున్నాడు. నిలకడైన బ్యాటింగ్​తో జట్టు విజయంలోనూ భాగమవుతున్నాడు. ఇటీవల జింబాబ్వే టీ20 సిరీస్​కు కెప్టెన్​గా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. అలాగే దులీప్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్​గా ఉన్నాడు. అయితే సెప్టెంబరు 8న గిల్ తన 25వ పుట్టిన రోజును జరుపుకున్నాడు.

బర్త్ డే పార్టీలో తారల సందడి! - దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఉండడం వల్ల గిల్ పుట్టినరోజు తర్వాత సహచర క్రికెటర్లు, స్నేహితులు, కొందరు బాలీవుడ్ యాక్టర్లకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో పాల్గొన్న ఓ నటితో గిల్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇటీవల ఓ యాడ్ లో తనతో నటించిన హీరోయిన్​తోనూ గిల్ ప్రేమాయణం నడుపుతున్నారని నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ వారెవరంటే?

అవనీత్ కౌర్​తో ప్రేమాయణం! - బాలీవుడ్ నటి అవనీత్ కౌర్​తో గిల్ డేటింగ్​లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'పుట్టినరోజు శుభాకాంక్షలు శుభ్ మున్. మీరు అనేక మందికి స్ఫూర్తినిస్తారు. నేను ఎప్పుడూ మిమ్మల్ని చూసి గర్వపడుతుంటా.' అని అవనీత్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అలాగే గిల్​తో క్లోజ్​గా ఉన్న ఫొటోను పంచుకుంది. దీంతో శుభ్‌ మన్ గిల్, అవనీత్ కౌర్ రిలేషన్ షిప్​లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే గిల్​తో అవనీత్ ఉన్న పాత ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అనన్య పాండేతో కూడా! - అంతేకాదు మరో సోషల్ మీడియా పోస్టులో శుభ్ మన్ గిల్, బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి ఉన్న ఫొటో కూడా తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో గిల్ అనన్యతో కూడా డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటో ఓ యాడ్ షూటింగ్ లోనిదని తెలుస్తోంది. కాగా, అనన్య బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్​తో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు.
చాలా మందితో డేటింగ్ ఊహాగానాలు - ఇకపోతే గతంలోనూ గిల్​పై చాలాసార్లు డేటింగ్ ఊహాగానాలు వచ్చాయి. దిగ్గజ క్రికెటర్ సచిన్ కుమార్తె సారా తెందూల్కర్, నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, టీవీ నటి నటి రిధిమా పండిట్​తో డేటింగ్​తో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు అనన్య పాండే, అవనీత్ కౌర్​తో ప్రేమాయణం అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

20 ఏళ్ల నాటి ధోనీ రికార్డు సమం - మహి తన చివరి దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ ఎప్పుడు ఆడాడంటే? - Duleep Trophy Dhoni

మరణించిన 15 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన క్రికెటర్! - అదెలా సాధ్యమైందంటే? - TEST DEBUT AFTER15 YEARS DEATH

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.