ETV Bharat / sports

సంజూ శాంసన్ ఖాతాలోకి అరుదైన ఘనత - 9 ఏళ్ల కెరీర్​లో ఇదే తొలిసారి - Sanju First Chance in 9 Years

IND vs BAN First T20 Sanju Samson : బంగ్లాతో జరగబోయే తొలి టెస్ట్​లో అలా జరిగితే సంజూ శాంసన్​ ఖాతాలోకి అరుదైన రికార్డ్​!

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

source IANS
IND vs BAN First T20 Sanju Samson (source IANS)

IND vs BAN First T20 Sanju Samson : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను దక్కించుకున్న టీమ్‌ ఇండియా ఇప్పుడు మూడు టీ20ల సిరీస్‌ను దక్కించుకునేందుకు ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం గ్వాలియర్‌ వేదికగా తొలి మ్యాచ్​ జరగనుంది. సూర్యకుమార్‌ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది. పైగా ఈ పోరు కోసం ఒకేఒక్క స్పెషలిస్ట్ ఓపెనర్‌నే ఎంపిక చేశారు.

అయితే అతడితో పాటు ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్ మొదలు పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రిషభ్‌ పంత్‌కు విశ్రాంతి ఇవ్వడం, ఇషాన్‌ కిషన్‌ను పక్కనపెట్టడం వంట కారణంగా సంజూకి అవకాశం దక్కింది. అయితే ఒకవేళ అతడికే ఓపెనర్‌గా ఛాన్స్ వస్తే మాత్రం అరుదైన ఘనతను అతడి ఖాతాలోకి వచ్చి చేరుతుంది.

2015లో అంతర్జాతీయ​ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సంజు, ఇప్పటి వరకు కేవలం 30 టీ20లకు మాత్రమే ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు, అంతర్జాతీయ క్రికెట్​లో మాత్రం ఇలా బరిలోకి దిగడం ఇదే మొదటి సారి. అంటే మొత్తంగా 9 ఏళ్ల కెరీర్​లో ఓపెనర్​గా, వికెట్​కీవర్​గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి అవుతుందన్న మాట.

ఈ వీకెండ్​ క్రికెట్ ఫ్యాన్స్​కు డబుల్ ఎంటర్​టైన్మెంట్​ - ఫ్రీగా ఈ మ్యాచులు ఎక్కడ చూడాలంటే? - Where To Watch IND vs PAK

ఐపీఎల్ 'రైట్​ టు మ్యాచ్​'పై ఫిర్యాదులు - మార్పులు ఏమైనా చేస్తారా? - Right To Match Rule Complaints

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.