ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి ఈ వారం వాహన యోగం- ధన లాభం తథ్యం! - ఈ వారం రాశిఫలాలు

Weekly Horoscope From 4th February To 10th February 2024 : ఈ 2024 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

weekly horoscope in telugu
weekly horoscope in telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 4:45 AM IST

Updated : Feb 4, 2024, 7:28 AM IST

Weekly Horoscope From 4th February To 10th February 2024 : ఈ 2024 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. గృహ జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడుదొడుకులు ఉంటాయి. ఆస్తిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. షేర్ మార్కెట్‌లో కూడా తెలివిగా పెట్టవచ్చు. ఉద్యోగ మార్పులకు ఇది సరైన సమయం కాదు. అతి విశ్వాసాన్ని వదులుకోండి. విద్యార్థులు మంచి ప్రతిభ చూపిస్తారు. పోటీలలో గెలుపొందే సూచనలు కనిపిస్తాయి. మీ కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయిస్తారు. మీరు వారితో కష్టసుఖాలను వారితో పంచుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఒక ప్రణాళిక వేసుకొని కొనుగోలు చేయడం లాభిస్తుంది. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. కుటుంబంలో శాంతి, ఆనందం ఉంటుంది. కుటుంబంలో సోదరుని వివాహానికి మార్గం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల ప్రేమ విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు విద్యా రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్యకు ఇదే అనుకూలమైన సమయం. పోటీల్లో విజయం సాధిస్తారు. పిల్లల చదువుల కోసం కూడా అధిక వ్యయం చేస్తారు. పనిలో ఉన్నవారు కూడా ఆఫీసు పనుల నిమిత్తం కొత్త ప్రాంతాలను సందర్శిస్తారు. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమతో వ్యవహరిస్తారు. మీ పిల్లల నుంచి పూర్తి మద్దతు పొందుతారు.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మరిన్ని కుటుంబ బాధ్యతలు మీపై పడవచ్చు. దాని కారణంగా మీరు కొంచెం ఆందోళన చెందుతారు. ఇంటి అలంకరణ, మరమ్మతులకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. అయితే బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేస్తేనే మీకు మంచిది. ఉద్యోగంలో బదిలీ ఉంటుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. మీరు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. కానీ మీ మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది. మీరు మెరుగ్గా, అప్​డేట్​గా ఉంటారు. సోదరి వివాహం విషయంలో ముందడుగు పడుతుంది. దాని కారణంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారి విషయానికి వస్తే, ఈ వారం మీకు చాలా మంచిది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో మీ ప్రియురాలిని కలుసుకుంటారు. వీరితో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెడతారు. మీ డబ్బును సురక్షితమైన చోట పెట్టుబడి పెడతారు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని అంకితభావంతో పనిచేస్తారు. వ్యాపారం చేసే వ్యక్తులు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేయడం కనిపిస్తుంది. మీరు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాలి. ఇంట్లోనే పూజలు, పాఠాలు నిర్వహించండి.

.

సింహం (Leo) : సింహరాశి వారి విషయానికి వస్తే, ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. గృహ జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు. మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది. సంపద ఎలా పొదుపు చెయ్యాలో మీ సీనియర్ల నుంచి నేర్చుకుంటారు. వారసత్వంగా వచ్చే వ్యాపారంలో కొంత మార్పు ఉంటుంది. దాని కారణంగా వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యకు మంచి సమయం. పోటీకి సిద్ధమవుతున్న యువత ఇంకా కష్టపడాలి. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.

.

కన్య (Virgo) : కన్య రాశి వారు ఆనందంగా గడుపుతారు. మీకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెడతారు. మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలలో పని చేసే వ్యక్తులు తమ జాబ్​లో ప్రమోషన్​కు అవకాశాలు ఉంది. మీరు చేసే వ్యాపారంలో కూడా లాభాలను పొందుతారు.పెండింగ్​లో ఉన్న పనులు పూర్తవుతాయి. డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. ఈ రోజు మీరు ఇంటి అవసరాల కోసం కొంత షాపింగ్ చేస్తారు. అయితే మీరు అన్ని ఖర్చులను దృష్టిలో ఉంచుకుని చేస్తే మంచిది. సోదరుల వివాహానికి వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో హోటల్​కు వెళ్తారు.

.

తుల (Libra) : తుల రాశి వారి గురించి చెప్పాలంటే, ఈ వారం మీకు బాగానే ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం మునుపటిలాగే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ క్షణాలను గడుపుతారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. విద్యార్ధులు విద్యను అభ్యసించడానికి ఒక దేశం నుంచి మరొక దేశానికి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు జాబ్​లో ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారం చేసే వ్యక్తులు బిజినెస్​ను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. ప్రణాళిక ప్రకారం డబ్బు ఖర్చు చేస్తే మంచిది. అకస్మాత్తుగా మీరు కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది. మంచి వ్యక్తి సహాయంతో, మీరు ఇతరులకు ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇల్లు లేదా ఏదైనా భూమి కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారు కుటుంబం నుంచి మద్దతు పొందుతారు. ఈ రోజు కుటుంబానికి సంబంధించిన మరికొన్ని బాధ్యతలను మీ పెద్దవారు మీకు అప్పగిస్తారు. దీని కారణంగా మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీ కుటుంబంతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాలను సందర్శించాలని కూడా ప్లాన్ చేస్తారు. అరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్ధులు ఉన్నత చదువులు కోసం దూరప్రాంతాలకు వెళ్లవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు విద్యా రంగంలో ప్రతిభ చూపుతారు. వ్యాపారం చేసే వ్యక్తులు కొత్త వారితో పరిచయాలను పెంచుకుంటారు. ఇది వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఏర్పరుస్తుంది. మీ ఉద్యోగంలో ప్రమోషన్​కు అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొత్త అతిథి రాక వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారి కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం ఉంటుంది. మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అధిక ఖర్చుల కారణంగా మీరు ఆందోళన చెందుతారు. ఆరోగ్యంపై ఖర్చులు చేయాల్సి రావచ్చు. పిల్లల చదువులపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ప్రమోషన్ వస్తుంది. వ్యాపారం చేసే వ్యక్తులు కొత్త వారితో పరిచయాలను ఏర్పరుచుకుంటారు. ఇది వ్యాపారాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో సహకరిస్తుంది. విద్యార్థులు క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. సోదరుల వివాహానికి వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. వారసత్వ ఆస్తి విషయం మీకు లాభిస్తుంది. మీరు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెడితే, దాని నుంచి ప్రయోజనం పొందుతారు.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సఖ్యత ఉంటుంది. మీ సంబంధంలో ప్రేమ, నమ్మకం కనిపిస్తుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ ప్రియురాలితో రొమాంటిక్ డిన్నర్‌కు వెళతారు. మీరు ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకం పెరుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి ఆనందం ఉంటుంది. అందరూ కలిసి పని చేయడం కనిపిస్తుంది. సోదరుల వివాహానికి వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. ఇంటిలో శుభకార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి షాపింగ్‌కు వెళతారు. చాలా సరదాగా గడుపుతారు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. మీరు ఈ వారం ఆస్తిలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు ఆశించిన లాభాలను పొందుతారు. ఇది వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత విజయం సాధిస్తారు.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. గృహ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మధుర క్షణాలను గడుపుతారు. ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. మీరు విద్యా రంగంలో విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీకు విజయం సాధించడంలో సహాయపడుతుంది. పని చేసే వ్యక్తులు ప్రమోషన్​ పొందుతారు. ఇది మీకు ఎక్కువ ఆదాయాన్ని, పై స్థానాన్ని తెచ్చి పెడుతుంది. మీ కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది. ఇల్లు- ప్లాట్ కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది. ఇంట్లో భజన-కీర్తన మొదలైనవి నిర్వహిస్తారు.

Last Updated : Feb 4, 2024, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.