ETV Bharat / spiritual

'రావి ఆకుపై శ్రీరామ నామం రాస్తే ధనలాభం!'- వాస్తు నిపుణులు చెప్పిన మరికొన్ని సలహాలు మీకోసం - vastu tips to avoid health problems

Vastu Tips to Increase Wealth: కుటుంబ కలహాలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా? మనీ ఎలా సంపాదించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే వాస్తు శాస్త్రంలో డబ్బు సంపాదించటమే కాకుండా వాటిని ఆదా చేయటానికి ప్రముఖ వాస్తు శాస్త్ర పండితులు చెప్పిన ఈ సలహాలు మీకోసం.

Vastu Tips to Increase Wealth
Vastu Tips to Increase Wealth
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 1:04 PM IST

Vastu Tips to Increase Wealth : ఈ ప్రపంచంలో మనిషి జీవితానికి తప్పనిసరిగా కావాల్సింది డబ్బు. ఈ కాలంలో డబ్బు లేకుంటే ఏ పని జరగదు. అందుకే "ధనం మూలం ఇదం జగత్" అన్నారు. అయితే చాలా మంది వివిధ రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. డబ్బును ఎలా సంపాదించాలో తెలియక కొందరు బాధపడుతుంటే, ఎలా నిలుపుకోవాలో తెలియని వారు మరికొందరు. అయితే వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను పాటించటం ద్వారా మనకు మంచి ధన లాభం (Vastu Shastra for Increase Wealth) కలుగుతుందని ప్రముఖ వాస్తు శాస్త్ర పండితులు మాచిరాజు వేణుగోపాల్ తెలిపారు. డబ్బులు సంపాదించే మార్గాలతో పాటు కుటుంబ కలహాల నివారణ కోసం వాస్తు శాస్త్రంలో తెలిపిన సూచనలు ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.

ధన లాభం కోసం వాస్తు శాస్త్రంలో పాటించాల్సిన నియమాలు

  • రావి ఆకుపైన శ్రీరామ అని రాసి దానిపై ఏదైనా తీపి పదార్థం ఉంచి మీ దగ్గర్లోనే హనుమాన్ ఆలయంలో సమర్పించండి. ఇలా చేస్తే తప్పక ధన లాభం కలుగుతుంది.
  • ప్రతిరోజు ఉదయం లక్ష్మీదేవికి ఎర్ర పూలు సమర్పించి, ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేయండి.
  • 11 గవ్వలు తీసుకుని వాటికి కుంకుమ పువ్వు రాసి పసుపు రంగు వస్త్రంలో పెట్టి, మనం తరచుగా డబ్బు దాచుకునే ప్రదేశంలో దీనిని ఉంచాలి. ఇలా చేస్తే ధన లాభం జరిగే ఆస్కారం అధికంగా ఉంటుంది.
  • బాత్ రూంలో నైరుతి మూల ఓ గాజు గిన్నెలో ఉప్పు పెట్టి ప్రతి నెల మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే కుటుంబ సభ్యులంతా సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో సఖ్యత లేకపోతే ధన సంపాదన పట్ల ఆసక్తి తగ్గిపోతుంది.

ఏ ఇంట్లోనైనా ప్రశాంతతో పాటు పాజిటిట్ ఎనర్జీ ఉంటేనే ఏ కార్యమైన విజయవంతం అవుతుంది. అదే ప్రతికూల శక్తులు ఉంటే దోషం వస్తుంది. కాబట్టి కింది నియమాలు పాటించి మీ గృహంలో పాజిటివ్ ఎనర్జీ (Vastu Shastra for Family Problems) ఉండేలా చూసుకోండి.

  • ఇంటి ప్రాంగణంలో ఎండిపోయిన చెట్లను తొలగించండి. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. మోడు బారిన చెట్లను అలకరించి, ఇంటిరీయర్​ డెకరేషన్​ కోసం ఉపయోగించుకోండి.
  • డ్రాయింగ్ రూంలో పూలు ఉంచితే రోజూ మారుస్తూ ఉండండి. వాడిపోయిన పూల నుంచి పాజిటివ్ ఎనర్జీ రాదు.
  • దేవునికి పూజ చేసిన తర్వాత వాడిపోయిన పూలను తీసివేస్తుంటాం. ఆలా తీసిన పూలను ఎట్టి పరిస్థితుల్లో తొక్కకూడదు. అలా చేయటం ద్వారా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా వీటిని ఖాళీ స్థలంలో ఓ గుంత తవ్వి అందులో వేస్తే అవి ఎరువుగా మారుతాయి. అది తర్వాత మెుక్కలకు ఉపయోగపడుతుంది.
  • మన పడక గదిలో ఉండే కిటికీల నుంచి అనుకూల వస్తువుల శక్తి ప్రసరించేలా చూసుకోవాలి. ప్రతికూల శక్తులను లోపలికి రాకుండా ఉండేలా చూసుకోండి. ఎండిపోయిన చెట్లు, పరిశ్రమల నుంచి వచ్చే పొగ నుంచి రక్షణ కోసం తప్పని సరిగా పరదాలు ఉంచండి.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇంట్లో కరెంట్​ మీటర్ ఎక్కడ ఉండాలి? మెట్ల కింద పూజ గది కట్టొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

బెడ్‌ కింద ఇవి పెడుతున్నారా? - భార్యాభర్తల మధ్య గొడవలకు ఇవే కారణం కావొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.