ETV Bharat / spiritual

ఆ ఒక్క రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త- లేదంటే ఇబ్బందులు తప్పవ్! - Horoscope Today March 8th 2024

Horoscope Today March 8th 2024 : మార్చి 8న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 8th 2024
Horoscope Today March 8th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 5:01 AM IST

Horoscope Today March 8th 2024 : మార్చి 8న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మీరు పనిలో ఒత్తిడికి గురైనప్పటికీ పనిని సమర్థంగా నిర్వర్తిస్తారు. మీ సహచరుల కంటే పనిలో ముందుంటారు. అయితే ఫలితాలు ఆశించిన రీతిలో ఉండకపోవచ్చు. మీకు కొంత సహనం అవసరం.

.

వృషభం (Taurus) : దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మీ గ్రహబలం బాగుంది. తీర్థయాత్రలు చేయడం వల్ల కొత్త ప్రేరణ లభిస్తుంది. మీ బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

.

మిథునం (Gemini) : మీరు చేసే పనుల్లో జాగ్రత్త వహించడం అవసరం. మీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ధ్యానం చేయడం మంచిఫలితాలను ఇస్తుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవడం మంచిది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తిని మీరు కలుసుకుంటారు. పెద్దవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. పనిలో మీకు విజయం లభిస్తుంది. ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. కార్ల కొనుగోలుకు ఇది అనుకూల సమయం.

.

సింహం (Leo) : ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పనిచేసే చోట తోటి ఉద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. అయితే మీ ఇంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పై అధికారులతో వాదనలకు దిగవద్దు. ఏ విషయాన్ని అయినా సవాల్​గా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి.

.

కన్య (Virgo) : ఈ రాశివారు ఈ రోజు చర్చలకు దూరంగా ఉండటమే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి జాగ్రత్త. విహారయాత్రకు వెళ్లే సూచనలు గోచరిస్తున్నాయి.

.

తుల (Libra) : మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఏదో విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ప్రాణాయామం చేస్తే మంచిది. జలశయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. నిద్రలేమి వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మాట్లాడే విషయంలో జాగ్రత్త.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ దినం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడండి. మీ తలపెట్టే పనులు ఫలప్రదంగా ఉంటాయి. మొత్తానికి అన్ని విధాల ఈ రోజు మీకు కలిసివస్తుందని చెప్పవచ్చు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనీ దానంతట అదే జరిగిపోతుందని అనుకోవద్దు. పనిలో విజయం సాధించాలంటే మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులతో మాటల యుద్ధానికి దిగవద్దు. విదేశాల్లో ఉన్న మిత్రుల నుంచి శుభవార్త వింటారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాల్లో గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలం. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. స్నేహితులు, బంధువులతో సంతోషంగా ఉంటారు. గృహంలో శాంతి సౌఖ్యాలు ఉంటాయి. చిన్న యాక్సిడెంట్ జరిగే సూచనలు ఉన్నాయి.

.

కుంభం (Aquarius) : మీ వాక్చాతుర్య నైపుణ్యం ఈ రోజు అద్బుతాలు చేస్తుంది. మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. మీటింగుల్లో అవి లాభదాయకంగా ఉంటాయి. మీరు చేసే వాదనలు ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే ఎదుటివారి ఒప్పుకోనప్పుడు దాన్ని సాగదీయకండి.

.

మీనం (Pisces) : ఈ రోజు మీకు అన్ని విధాల బాగుంటుంది. మీ గ్రహబలం బాగుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.