ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు ఉద్యోగాల్లో ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు! - Horoscope Today August 29th 2024 - HOROSCOPE TODAY AUGUST 29TH 2024

Horoscope Today August 29th 2024 : ఆగస్టు​ 29వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today August 29th 2024
Horoscope Today August 29th 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 5:47 AM IST

Horoscope Today August 29th 2024 : ఆగస్టు​ 29వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండవచ్చు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి అవరోధాలు ఏర్పడతాయి. సన్నిహితులు మిమ్మల్ని అపార్ధం చేసుకునే పరిస్థితులు కలుగుతాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు క్లిష్టమైన పరిస్థితులను మీకు అనుగుణంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. ప్రతికూల ఆలోచనలు వీడండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. దుర్గాదేవి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. న్యాయపరమైన వివాదాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు స్వస్తి పలుకుతారు. పలు మార్గాల ద్వారా ధనాదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆచరణ సాధ్యం కానీ ఆలోచనలతో గందరగోళానికి గురవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగులకు పని పట్ల ఏకాగ్రతతో లేకపోతే ప్రమాదం. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. తీవ్రమైన నష్ఠాలను చవిచూస్తారు. అర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కార్యసిద్ధి హనుమను ఆరాధిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే ఆటంకాలు, సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు. క్లిష్ట పరిస్థితుల నుంచి సమర్ధవంతంగా బయటపడతారు. వ్యాపార, వాణిజ్యాల్లో ఈ రోజు తీవ్రమైన పోటీ ఉన్నప్పటికినీ మీదే పైచేయి అవుతుంది. వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ఎలాంటి సమస్యలు, ఆటంకాలు లేకుండా సాగిపోతుంది. గణపతి ప్రార్ధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో చేపట్టిన పనులలో విజయం సిద్ధిస్తుంది. ప్రత్యేకించి వ్యాపారులకు ఈ రోజు మంచి యోగకరంగా ఉంటుంది. మిత్రుల సహకారంతో కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. దైవబలం అండగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. సంపదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాద బలంతో తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం

.

తుల (Libra) : తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంది. వృత్తినిపుణులు, ఆఫీసుల్లో పనిచేసేవారికి సహచరులు, తోటి ఉద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారిని ఈ రోజు అధికారం అందలమెక్కిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం. స్థానచలనం కూడా ఉండవచ్చు. అర్థికంగా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు ఊహించని లాభాలను అందుకుంటారు. కళారంగం వారు నూతన అవకాశాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు పనిలో తమదైన ముద్ర వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులు పోటీదారులని అధిగమించి విజేతగా నిలుస్తారు. మీ పై అధికారుల నుంచి ప్రసంశలు అందుకుంటారు. రచయితలకు, కళాకారులకు శుభసమయం. గొప్ప వకాశాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యల కారణంగా చేసే పనిలో శ్రద్ధ, ఏకాగ్రత లోపిస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల అశాంతిగా ఉంటారు. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మీ కీర్తిప్రతిష్టలకు భంగం వాటిల్లే సంఘటనలు జరగవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధించిన ఆందోళనల నుంచి బయట పడతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి చేసే పనిలో అనుకూలతలు ఉంటాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు అర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నందున సహనంతో ఉండటం చాలా అవసరం. మీ స్వధర్మమే కఠినమైన పరిస్థితుల నుంచి బయట పడేస్తుంది. అర్థికంగా సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. అన్నింటికీ మానసికంగా సిద్ధంగా ఉండండి. కుటుంబంలో కలహపూరిత వాతావరణాన్ని నివారించడానికి మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అభయ ఆంజనేయస్వామి ప్రార్ధనతో ఆపదలు తొలగిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.