ETV Bharat / spiritual

ఆ రాశివారికి నేడు అనారోగ్య సమస్యలు తప్పవ్- ఇష్ట దేవతారాధన శుభకరం! - DAILY HOROSCOPE

నవంబర్ 26వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 5:03 AM IST

Horoscope Today November 26th 2024 : నవంబర్ 26వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. వృత్తి వ్యాపారాలలో విజయ పరంపర కొనసాగుతుంది. కీలక విషయాల్లో ధైర్యంతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శివపార్వతుల ఆలయ సందర్శన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన సమయం నడుస్తోంది. మీ మాటకారితనంతో అందరినీ మెప్పిస్తారు. వృత్తి నిపుణులు, ఉద్యోగస్థులు నూతన నైపుణ్యాలతో అభివృద్ధి సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వ్యర్థమవుతాయి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. మనోధైర్యం కోల్పోకుండా కృషి చేస్తే విజయం సాధిస్తారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో సహనం అవసరం. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. వృత్తిపరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి ఉండవచ్చు. ఆదాయం పెరుగుదల సంతృప్తిని ఇస్తుంది. నూతన వాస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులు పనిభారం పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు, రుణభారం తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం సూచితం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్థులు చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేస్తే తప్ప లక్ష్యాలను చేరుకోలేరు. వ్యాపారంలో పోటీ పెరగవచ్చు. భాగస్వాములతో మనస్పర్థలకు అవకాశం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సాహసంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో కలిసి పనిచేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఖర్చులు తగ్గించుకొని పొదుపుపై దృష్టి సారిస్తే మంచిది. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికి అధిగమిస్తారు. పనిభారంతో శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు, ఆర్థిక విషయాలకు అనుకూలమైన సమయం. శివాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి పరంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శని ధ్యానం వలన శుభ ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిపట్ల ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రోత్సాహం లోపిస్తుంది. గిట్టని వారు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది. జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.