ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్ షిప్ తొలి విహారం- ఒకేసారి 10 వేల మంది ప్రయాణం - ప్రపంచంలోనే అతి పెద్ద విహార నౌక
World Biggest Cruise Ship : ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక విహారానికి సిద్ధమైంది. అమెరికాలోని మయామీ తీరం నుంచి జనవరి 27 సాయంత్రం ఈ నౌక తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. వారం రోజుల పాటు కరీబియన్ దీవులను చుట్టేయనుంది. ఈ అతిపెద్ద నౌక ప్రత్యేకలు ఓ సారి చుద్దాం.
Published : Jan 28, 2024, 8:39 AM IST
|Updated : Jan 28, 2024, 8:47 AM IST
Last Updated : Jan 28, 2024, 8:47 AM IST