ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోలింగ్ బూత్- ఓటు వేయడం పెద్ద సాహసమే! - World highest polling booth - WORLD HIGHEST POLLING BOOTH
World highest polling booth Tashigang : జూన్ 1న తుది దశ లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ హిమాచల్ ప్రదేశ్లోని ఓ పోలింగ్ బూత్ చర్చనీయాంశమైంది. ఆ పోలింగ్ బూత్ సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉండటమే అందుకు కారణం. ఈ ఓటింగ్ కేంద్రం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్గా రికార్డు సృష్టించింది. ఇంకెందుకు ఆలస్యం ఆ పోలింగ్ బూత్ గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం. (ETV Bharat)
Published : May 31, 2024, 5:42 PM IST