బరువు తగ్గించే వెజ్ జ్యూస్లు- పోషకాలు మెండు- శరీరానికి మేలు!
Weight Loss Vegetable Juice : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆరోగ్యవంతమైన శరీరాన్నే. దాని కోసం వాకింగ్, జాగింగ్ లాంటి శారీరక శ్రమతో పాటు రకరకాలైన ఆహారాలు తీసుకుంటారు. అయితే ఎక్కువగా శ్రమ పడకుండా, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటున్నారా? అదెలా అంటారా అయితే ఈ స్టోరీ చదవండి.
Published : Jan 23, 2024, 11:13 AM IST