వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలా? ఈ 5 'సూపర్ ఫ్రూట్స్' తింటే చాలు! - Water Rich Fruits For Summer - WATER RICH FRUITS FOR SUMMER

Water Rich Fruits For Summer : వేసవిలో కాస్త ఎండలో నడిస్తే చాలు చాలా మందికి అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందువల్ల మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. అందుకోసం నీరు ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల మీ పోషకాహార అవసరాలను తీర్చుకోవడం సహా మీ బాడీని హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. అలాంటి నీటి శాతం ఎక్కువ ఉండి వేసవిలో ఉపశమనాన్ని ఇచ్చే పండ్లు ఇవే.

Published : Apr 8, 2024, 6:30 AM IST