'యుద్ధంతో గాజా పతనం- కోలుకోవడానికి 350 ఏళ్లు!' - ISRAEL GAZA WAR

UN Report On Gaza Economy : హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ భారీ విధ్వంసం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో సగానికి పైగా ఇళ్లు, ఆస్పత్రులు ఇతర మౌలిక సదుపాయలు ధ్వంసమయ్యాయి. గాజాను పునర్నిర్మించాలంటే చాలా సమయం పట్టొచ్చని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు చెబుతున్నాయి.
(Associated Press)

Published : Oct 23, 2024, 3:48 PM IST