'సేవ్ అమెరికా' అంటూ ట్రంప్ నినాదాలు- ఇంతలోనే సడెన్‌గా కాల్పులు- ఏం జరిగిందో ఫోటోస్ రూపంలో మీకోసం! - Attack On Trump - ATTACK ON TRUMP
Trump Was Attacked : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటన అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం రేపింది. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయం కాగా వైద్య చికిత్స తర్వాత ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆగంతకుడి కాల్పుల్లో ట్రంప్ ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి చనిపోయాడు. కాల్పులు జరిపిన దుండగుడిని ట్రంప్ భద్రతా సిబ్బంది హతమార్చారు. (Attack On Trump)
Published : Jul 14, 2024, 10:31 AM IST
|Updated : Jul 14, 2024, 10:52 AM IST
Last Updated : Jul 14, 2024, 10:52 AM IST